FaithWalk
← Back to Songs

Song #491

పరమభాగ్యము కొరకు ఎదురుచూచుట

రాగం: శ్రీరాగముతాళం: అట✍ 'యంచితముగ వాలె - లూయా పాటల - నానందించుట

Lyrics

రా -శ్రీరాగము తా-అట

యేసును చూచుట యెన్నటికో పర - వాసుండ నగుట యెన్నటికో =

భాసురముగ నా - పరమ జనకు సిం - హాసనమున దూ - తాదుల మధ్యను

॥యేసును॥

1. బలితంబగు పైశాచిక బంధన - పాశము వదులుట యెన్నటికో = "సలలి

తముగ నా - సద్దురు పాద - స్థలమున కరంగుట యెన్నటికో ॥యేసును॥

2. ధాత్రిం గష్ట దుఃఖార్దీని మన మింక - ధాటిగ దాంటుట యెన్నటికో

మైత్రితోడం బర మాత్ముని చెంతను - మనసు “కీర - మను టెన్నటికో ॥యేసును॥

3. కాంచనమకుటము కనకపు వీణెయు - ఘనముగం దాల్బుట యెన్న టికో

= 'యంచితముగ వాలె - లూయా పాటల - నానందించుట

యెన్ఫటికో।యేసును॥

4. శోధన బాధల నీ ధరం బొందక - శోకము గెల్బుట యెన్నటికో = సాధూత్తమ

జన - సాంగత్యమ్మున - సంతస మొందుట యెన్నటికో ॥యేసును॥

సహవాసము “చక్కగా, “ట్రతుకుట. _ఆశ్చర్యకరముగా.

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 348