Lyrics
రా -ముఖారి తా-త్రిపుట
మా యేసు క్రీస్తుని - మజుంగు గల్లెనురా = నా యాత్మ ఘనరక్షా -
"నగమ నెక్మెను రా ॥మా యేసు॥
1. ముందు నాలో పాప - ములు జూడం బడెరా దెందము తా నన్ని - టిని
నొప్పుకొనెరా = యందుకై బిలు దుఃఖ మాత్యం జెందెనురా "సందేహములు
"వీడు - జాడం గన్గొనెరా ॥మా యేసు॥
2. సువిశేష బోధనా - చెపు లాలించెనురా - అవివేక “శాస్రోక్తు -లంటు
వీడెనురా = “నవసశ్రైస్తవ 'గోష్టి - భువి నా కబ్బెనురా - వివిధము లగు
“వేల్పు - ల్విష మైరిగదా ॥మా యేసు॥
3. బాధగురువుల మోము - ల్పహు “లజ్ఞంబడెరా - "గాధ మంత్రము అన్ని -
"కడగండ్లయి చెడెరా = శోధించి నాయాత్మ - శుద్ధిగోరెనురా - సాధించి
ప్రభుక్రీస్తు - శరణు జొచ్చెనురా ॥మా యేసు॥
"కాండ. _“విడిపోవు._*తాస్రంపుమాటలయెక్క “నూతనమైన. "సహవాసము.
“ేవుళ్లు. "సిగ్గు 'విక్మైన.. 'బాధకరములు.
్రత్రవ నిరీక్షణ - ఆనందము 379
4. మతిలోని లోంతు మ - ర్మము గానంబడెరా - మితిలేని ఘనపాప - మే
నిండు కొనెరా = హితముగా తన జీవ - మిచ్చె క్రీస్తుండురా - మృతిచేత మన
పాప - 'వితతి గొట్టెనురా మా యేసు॥
5. కులగోత్రముల బుద్ధి - కుటిలంబుం దెగరా - బలవత్సిశాచ శృం ఖలము
విజిగెనురా = సిలువ మోసినవాని - చిర సౌభ్యోన్నతిరా- నెలవుగ నాలోన -
నిలచి యున్నదిరా ॥మా యేసు॥
6. తనపోల్మె నొరులం గ - న్గొనం ట్రేమయ్యెనురా - మనసు దేవునికి న -
ర్పణ సేయం బడెరా = ఘన కృపశాంతులు - గొనెను నెమ్మదిరా - మనసు
మార్చడి మోక్ష - మహిమ గన్గొనెరా ||మా యేసు॥
- ప్రదషోత్తమ చౌదరి
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 348