Lyrics
రా -యదుకులకాంభోజి తా-ఆది
'పైనమై యున్నా నయ్యా నీ - 'పాదాంబుజముల సన్నిధికిం ప్రభు యేసు
నాతో నుండవే నీవు = దీనుండ భవ “దా - ధీనుండ ననుం గృప - తో నడిపించు
మె-దుట నదె సింహ - “ధ్వానముతో మృతి వచ్చు చున్నది - దాని “భయోత్సా
- తము దొలంగింపవె ॥పైనమై॥
1. 'సరణిలో నేంబోవునపుడు - శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా - పరుగు కడ్డముగా
నిలుచునేమో = మరణపు ముళ్లను - విరుచుటకును ద - ద్దురవస్థలు వెసం -
దొలంగించుటకును - గరుణానిధి నా - సరస నుండుమో-ిశరణాగతునకు
- మరి దిక్కెవ్వరు ॥పైనమై॥॥
2. దేవా నీ "దక్షిణ హస్తముతో - దీనులను బట్టెద వెరవకుం డను - నీ
వాగ్గాత్తమున కిది సమయంబు = ఆ వచనము నా - జీవాధారము - దైవము
తల్లియు6 దండ్రియు దాతవు - నీవే సర్వము - నిను నమ్మితి నా- త్రోవ
ప్రయాణము - తుదముట్టించుము ॥|పైనమై॥
3. పొందుగా నీ భక్తియందు - డెంద మానందించు నపుడు - సందియము
లెన్నెన్నో చనుదెంచి = తొందర “నిడు - నా - త్రోవను 'తద్గా -ధాంధత
మిశ్రమ - లణంగించుటకై - సుందరమగు "రవి - చందంబున - నా
ముందట నడువవె - ముదమునం బ్రభువా ॥పైనమై॥
"దద్మములవంటి పాదముల యొక్క “నీకు లోబడినవాడను.
“భయమువలన కలుగు ఉపద్రవములు. గత్రోవ.
"కుడిచేయి 'కలిగించుము.
సెంహగర్ణనము.
“శరణుజొచ్చినవానికి.
"ఆ గాప్ప కటిక చీకటియందుండు. "సూర్యుని,
2. సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి - సమకూడిన మేలౌ నన్న = శోధన అన్నిటి
= స్థిరముగ నోర్చెడి - శుభమతి కన్నను - సుఖమే మున్నది ॥|మన॥
3. తనువున దానను వానికి దురితము - దగిలెడు విధిం గనవలె నన్న =
యొనర గ క్రీస్తుని - వధ్యాస్తంభముం - గని విశ్వాసము - గట్టిగం బెంచిన
మన॥
4 క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన - శత్రువు లింక భువి లేరన్న =
సమద్యష్టి జగ - జ్ఞనుల గనుంగొను - సత్రైస్తవులకు - సాధన మనం దగు
మన॥।
ర్. పరమదయానిధి క్రీస్తుని బలమునం - బాప భరంబులు విడు నన్న =
పరిశుద్ధాత్ముని - బంధుత్వంబున - అరమర చీంకటు - లన్నియు౯ దొలం
గును 1మన॥ -శడెక్తము చౌదరి
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 344