Lyrics
రా -సావేరి (చాయ : ఉన్నపాటున వచ్చు) కా-అట
సకలేంద్రియములారా - చాల మీ పని దీరె - నింక నన్ను విడిచిపోవు
టకు వేళయ్యెన్ = 'చకిత "మృగ శాబకము పోలిక - నకట మిచేం జిక్కి తిని
మో -రి క దొలంగుండు యేసు నా ర - క్షకుండు వచ్చెను నన్ను - గావను
'సకలేంద్రియములారా॥
1. పంచేంద్రియములారా - బల ముడిగె మో కిపుడు - వంచన సేయ మో -
వశముగా దింకను = మించి మో రెదిరింపలేరు ద- లంచి చూడుండు దేవ
కృపలో - నుంచి నను గదలింప మోకది - కొంచెమగు పని కాదు నుండి
॥సకలేంద్రియములారా॥
"భయపడి. *లేడిపిల్ల.
374 క్రైన్రవ జీవితము
2. శ్రవణేంద్రియము నీదు - శక్తి తగ్గుచు వచ్చె - వివిధవార్తలు దవిలి -
విను చుంటి వెంతో = చెవుడు నీకిపు దనుసరించెను - చేవ తజిగెను జరిగి
'పౌమ్మింక- సవినయంబుగ యేసు క్రీస్తుని - శబ్ద మాలించెదను సుఖ మది
'సకలేం ద్రియములారా॥
3. కనులారా మో వెల్లు - క్రమముగ 'క్షీణించె- మును జూచు చూడ్మిలో -
ముసు కయ్యె నింకను = ఘనముగల దేవుని కుమారుండు - తన కృపాసన
మిపుడు జూపను - మనసులోపలి కన్ను విప్పెడి - దినము లివె చనుదెంచెం
'జూడుందు ॥సకలేంద్రియములారా॥
4. రసనేంద్రియము నీ "నీ -రసకాల మిదె వచ్చె - విసుకని మాటలనువెదజల్లి
నావు = పసం దరిగి ముది వైతి విపు డో - రసనమా యింకం దీరె నీ పని -
*వెసను నే నివు డేసుకరుణా - రసము౭ గ్రోలుచుం ట్రొద్దుం బుచ్చెద
॥సకలేంద్రియములారా॥
క. తను వాద్యంతము మూయం - దగిన త్వగింద్రియమా - నిను సోకునట్టి వ
- న్నియు గ్రహించితివి = మునుపుగల నీ జిగిబిగియు నణం - గెను గదా
జ్రేలాడెం దిత్తులు - చనుము నీ వెందైన నేనే - సుని స్వరూపముం దాల్బ
బోయెద ॥సకలేంద్రియములారా॥
6. ఘ్రూణేంద్రియమ నీవు - కడు వాసనలం దగిలి - ప్రాణానిలము చేతం -
అ్రబలితి విను = నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడం బోదు వింక
నా - త్రాణపతి యగు క్రీస్తుచేతను - ట్రాణ మర్చింతును సుఖింతును
''సకలేంద్రియుములారా॥
7... కడు దవ్వు పయనంబు - నడిచి వచ్చితి నింక = నిడుపు లే దా త్రోవ -
నికటమై వచ్చెన్ - నడుమ నడుమ నద్దుపడియెడ - నిడుమ లన్నియు
గడిచిపోయెను - జడుతు నా మృతి నదికి నా నా - వికుండు వచ్చెను నన్నుం
గావను ॥సకలేంద్రియములారా॥
8. వెనుకం దీరిన మార్గ - మున కంటె ముందుండి - కనుపించు నా త్రోవ -
కరఠినమై యుండు = ఘన తరంగ ధ్వనుతో భీ - కర మరణ నది పాణు
చున్నది - క్షణము మాత్రమె దాని పని యా - వెనుక నావలి యొడ్డు జేరెద
॥సకలేంద్రియములారా॥
"తగ్గను. “క్షీణదశ. తేమగా. 'రక్షణాధికారి. "దూరము. “ఆపదలు.
క్రైస్తవ కీవికయాత్ర 375
9. ఈ సంపారంబునం - దేమి సౌఖ్యము గలదు - ఆశ మాత్రమె గాని -
యది చిరము గాదు = యేసు క్రీస్తుండు తండ్రి దేవుండు - భాసురం బగు
నిర్మలాత్మయు - దాసులకు దమ దివ్య మగు కృప - జేసి నిత్య నివాస
మిత్తురు॥ సకలేంద్రియములారా॥
- వదషోక్రము చౌరరి
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 342