FaithWalk
← Back to Songs

Song #484

లోక విసర్దనము

రాగం: బిలహరితాళం: త్రిపుటఛాయ: ఎందుకు మరచితివి

Lyrics

రా- బిలహరి (చాయ : ఎందుకు మరచితివి) తా-త్రిపుట

పోపోవే యో లోకమా - చాలింకంజాలు - నీ పొందు మే మొల్లము =

పాపేచ్చలున్నంత- సేపు నొపంగ రాని - వేపాట్లు బెట్టితి - వీపట్ల నను వీడి

'పోప్రోవే॥

1. సకలేంద్రియ వ్యాప్పులు - నీ సేవ బా - యక చేయు దివసంబులు = ఇం

క దీరి పోయె భ్రా = మికము జూపకు మిపుడు - ప్రకటమ్ముగం గ్రీస్తు - పద

భక్తి మా కబ్బెం ॥బోపోవే॥

2. నీరాజు బహుమానము - గంటిమి ఘోర - నరకాంబుధి తీరము = దారి

దొలంగి నిన్ను 6 - జేరి దుంఖముల వే - సారి తిప్పుడు క్రీస్తు - సదయుండై

ననులబిల్చెం ॥బోపోవే॥

3. ఎజు జూపి బలు మీనము - బట్టెడు వాని - కరణి వస్తుల రూపము = బొరి

జూపి లోభము - బుట్టించి ననుంబట్టి - పరిమార్చితివి యింక - మరి

యేమున్నది చాలు ॥బోపోవే॥

4 ఎండమావుల తేటలు - నీ విచ్చెడు - దండైన యిహ సుఖములు = కండ

గర్వముచే నీ - యండం జేరితింగాని - నిండు నెమ్మది దయా - నిధి క్రీస్తు

డిపు డిచ్చుం ॥బోపోవే॥ - వరుషోత్తము ఛౌదరి

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 342