Lyrics
రా-ముఖారి తా-ఆది
'పరదేశుల మో ప్రియులారా మన = పుర మిదిగా దెపుడు - నిజముగం
॥బరదేశుల॥
1. చిత్రవస్తువులు - చెల్లైడి యెకవి - చిత్రమైన సరిత - లోకము ॥బరదేశుల॥
2. సంత గొల్లు క్షమ - సడలిన చందం = బంతయు సద్దణంగున్ - నిజముగం
'బరదేశుల॥
3. స్థిర మని నమ్మకు - ధర యెవ్వరికిని = బరలోకమె స్థిరము - నిజముగం
॥బరదేశుల॥
4... మేడలు మిద్దెలు -మేలగు సరకులు = పాడై కనంబడవే - నిజముగం॥బరదేశుల॥
5. ధర ధాన్యంబులు - దరగక మానవు = పనిపాటలు పోయె - నిజముగం
॥బరదేశుల॥
6... ఎన్నినాళ్ళు-మన -మిలలో ట్రతికిన = మన్నై పోవునుగా - దేహము ॥పరదేశుల॥।
7... వచ్చితి మిచటికి - వట్టి హస్తములం =దెచ్చిన దేదియు లే -దు గదా ॥పరదేశుల॥
8. ఎట్లు వచ్చితిమి - యీ లోకమునకు = అట్లు వెళ్లవలయున్ - మింటికిం
'బరదేశుల॥
9. యేసు నందు వి- శ్వాసం బుంచిన = వాసిగ నిను జేర్చున్ -బరమున
'బరదేశుల॥
10. యేసేమార్గము -యేసే సత్యము = యేసే జీవముగా - నిజముగ ॥బరదేశుల॥
- గొల్లవల్లీ నకానియేలు
క్రైస్తవ కీవికయాత్ర 373
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 342