Lyrics
రా -పున్నాగ తా-త్రిపుట
చాలును లోక భోగములు - చాలును = చాలును మనమును బట్టు -
గాలమైయున్న భోగములు ॥చాలును॥
1. ఎండమావులే నీరనుచు = మెండుగం బరుగిడు జింక కుప - ముండనై
'బలహీను నైతిం ॥చాలును॥
2. బూరుగ పండారగింపం = గోరి కాచికొని యున్నట్టి - కీరసామ్య మైతి
నయ్యో ॥చాలును॥
3. దీపపు దీప్తి నాశించి = యూపిరి విడు పురుగు రీతిం - బాపపు బ్రమచే
నట్లయితిం ॥చాలును॥
4 పూలతో ంటయందుం బెరుగు = బూరుగ వృక్షంబునై నే - మేలునకు
'మూలముగాన నైతిం ॥చాలును॥
ర చల్లిన వితనము ల్ఞంపు = చౌట భూమి వలె నేం గాంగ - సత్యము
నిష్టలమయ్యె నకట ॥చాలును॥
6 మాయ సంత నైతి యేసు = నాయక నన్నిదక మార్చు - జేయుమి నెన
రుంచి నాపైం ॥చాలును॥
7... తొల్లి నన్ రప్పించినట్టి = చల్లని సువార్త తేజ - ముల్లమందు నుండం జేయ
చాలును!
"స్థానమందు ప్రవేశించినవాని.
కైన జీవితయాత్ర 371
8. మంచుపోల్మెననుం జేయుటకై = ముంచుమో నీ రక్తాంబుధిలోం - బెంచుమి
నీ వాక్సారము చేం ॥చాలును॥
9. చెడ్డ బిడ్డ నయ్య నేను = దొడ్డ రక్షకుండ వీవు - అద్దులేక నన్ను
ట్రోవు॥చాలును॥ - లేకా జాన్
Section: 370 క్రైస్తవ జీవితము · Book page: 340