Lyrics
రా -మారువ కా-ఆది
లోకము వారెల్ల - లోకువం జూచిన - 'లోపము నీకేమిటి = ప్రాకట
ముగం గ్రీస్తు - పతిత పావన మూర్తి - నీకోసమై ముక్తి - “నిలయము గట్టంగ
॥లోకము॥
1. *దరిలేని “దురితీదు - స్తర “పారావారము - దాటించు వారెవ్వరు -
భీకరమైన - నరకాగ్ని బెట్టు "బం - ధుర దేవకోపాగ్ని - మరలించు వారెవ్వరు
- చంచల బుద్ధి = స్థిరపరచి "పరమార్థ - మెటింగించి చిరముక్తి - గురి దెల్పు
వారెవ్వరు - ఈ ధరలోన = నరరూపుం దాల్చి నీ - కొజకై జీవన మిచ్చు -
“కరుడాల్టీ క్రీస్తుండు - వరదుండై యుండంగ ॥లోకము॥
2. మాటి మాటికిం బాప - మార్గమునం జనుచుండ - మది ద్రిప్పు వారెవ్వరు
- సైతానుని - తాటించి మరి వాని -"కేటించి యభయ హ- స్తము నిచ్చు
వారెవ్వరు - మృత్యువు ముల్లు = మోటించి సుఖమాత్మ -నాటించి తన *'యోర్మి
- చాటించు వారెవ్వరు - యెరుషలేము = బైట కల్వరిమెట్ట- పై మేను బలియిడిన
- "మేటి క్రీస్తుని నామా - మృతము నీకుండంగ ॥లోకము॥
"కాదున. ఇల్లు, *గట్టులేని, “పాపపు. “దాటశక్యముగాని, "సముద్రము.
"విశేషమైన. “వాస్తవము. 'దయాసముద్రుడైన ''వేరుపరచి. "ఓర్పు. "శ్రేష్టమైన.
3. హృదయ సంతాపదుః- ఖ దురంతమగు చింత - ల్వదిలించు వారెవ్వరు -
నెమ్మది నిచ్చి - పదిలమ్ముతో మోక్ష - పద మిదుగో యంచు - పదమను
వారెవ్వరు - ఎన్నడు నిన్ను = వదలి వెయ్య మంచు - మృదువాక్యములు తెల్పి
- ముద మిచ్చు వారెవ్వరు నింకొక నాండు = సదయుండై క్రీస్తుండు - చనుదెంచి
నిను ముక్తి - 'సదనస్థనిగం జేయు శాస్రోక్త మిటులుండ ॥లోకము॥
- వడుషోత్తము చౌదరి
Section: 366 క్రైస్తవ జీవితము · Book page: 338