FaithWalk
← Back to Songs

Song #479

క్రైస్తవ యాత్రికుండు

రాగం: తోదితాళం: ఆదిఛాయ: వారు భాగ్యవంతు

Lyrics

రా-తోది (చాయ : వారు భాగ్యవంతు) తా-ఆది

'ఇందులేదు నిలుచు పట్టణం - క్రీస్తు యాత్రికులకు - నిందు లేదు నిలుచు

పట్టణం ॥బిందు॥

1. పాదుకొన్న లౌకికునకు - బహుళదుఃఖ మిది మజి సొం - పై దగు మేల్‌

చోటు వెదకు - భక్తుండ వెత నొంద కెప్పు ॥డిందు॥

క్రైస్తవ కీవికయాత్ర 369

2. మాకు నిల్లి దైన దుఃఖ- మౌకదా వచ్చు పురము - దాకొనంగ వెదకె దము

- ధైర్య మిచ్చు నిదియె మాకు ॥ఇందు॥

3. మనము యాత్ర వారి వలెనే - ఘనత విశ్రమంబులేక - కినుక నీలోక

మునను - గ్రింది వన్ని వదలు దాము ॥ఇందు॥

4. మిగుల యాత్ర పరులవిశ్ర -మించు సౌఖ్య వాసమా -ఖగము వలెనే టెక్కలున్న

- నెగిరి నిన్ను: జేరుకొందు ॥1ఇందు॥

5. సద్దు నాయాత్మ నణంగ -వద్దు తగిన వేళగామి - యొద్ది కతని తలంపు

జేతుం నొసంగు విశ్రమం బతండె ॥ఇందు॥

ఇడెళ్ళీ

Section: 366 క్రైస్తవ జీవితము · Book page: 338