Lyrics
రా -శుద్ధకాంభోజి (చాయ : విజయంబు)
విసుకదే ప్రాణంబు - విజ్ఞాని కిలను - పొసగు వైరాగ్యంబు - పుట్టదే -
తలను = అసదు గానట్టి క - ష్టానుభవమే గాని - యసదృశానంద ఫల -
మొసగుం నది యేది ॥విసుకదే॥
1. మును పేది యుండెనో - వెనుక నదియే యుండు - మునుపు వెనుకకు
మధ్య - మున నున్న దదియే = నొనరంగం గ్రౌొత్తయై - యుత్సన్నమగు నట్టి
- ఘనకార్య మొక్కటియుం - గానంగరాదు ॥విసుకదే॥
2. ధరణి మీందికి దిగం - బిరుంబగుచు నేతించు - మరణ మప్పుడు దిగం -
బరుండగుచుం బోవున్ = నర్రుడు పుట్టినండు - సరెకెద్దియును తేండు -
మరణమగు నాండొక్క - సరకుగొనిపోండు ॥విసుకదే॥
3. ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు - సకల వంశము లిట్లు
- సమసిపోవుచుండు = నింక వారి పేర్పెంపు - లెచ్చోట నేమాయె - నొకండైన
చెప్పుటకు నుర్విలో లేడు ॥విసుకదే॥
4. ఏటివంకలు దీర్చ - నెవ్వాని కలవి ము - న్నీటి మూ౭కుడు సేయ -
నేర్చరి యెవండు = మోటైన మనసు వం- పులు దీర్చు గురు వెవండు కోటి
ధనమిచ్చినను - కుంభినిని లేండు ॥విసుకదే॥
5. ధరణిలో నరరూపు - దాల్చి పాపుల కొజకు - మరణమై లేచు స - దురు
డైన యేసు = చరణాబ్దముల సేవ - సారమిది యొక్మటే - పరమ ఫలమిడు
'సుఖ = ప్రాప్తి యొనరించున్ ॥విసుకదే॥
- పదుషాత్తము వారకి
Section: 366 క్రైస్తవ జీవితము · Book page: 338