FaithWalk
← Back to Songs

Song #477

ఇహలోకము విశ్రాంతి లేనిది

రాగం: శుద్ధకాంభోజితాళం: కురుజంపెఛాయ: విజయంబు విజయంబు✍ పుడపిత్రము వౌదరి

Lyrics

రా -శుద్ధకాంభోజి (చాయ : విజయంబు విజయంబు) తా-కురుజంపె

వది నా విశ్రాంతి - యీ లోకమందు - నే దిక్కు గనుంగొన్న - లేదు సుఖ

మెందు = 'మేదురా “మోద ని - 'త్యోదగ్ర మోక్ష పుట - భేదమున

చొరకున్న-లేదు సుఖ మెచట ॥నేది॥

1. కష్టములు తెరతెరలు - గా వచ్చిన మదాత్మ - దృష్టి దప్పక యోర్చి -

తీరమంద వలయున్‌ = స్పష్టమగు నా త్రోవ - పయనంబు తుద ముట్టి -

జేష్ట మగు నా యిల్లు చేరు నందాక ॥నేది॥

2. కోరింద పొదచుట్టు - కొనియుండ నిమ్ము నేం - గోర నిచట గులాబి -

కుసుమ శయనంబు = నేరీతినైన నా - యేసు రొమ్మునం జేరి - భూరిసుఖ

మొందెద వి- చార మింక నేల ॥నేది॥

3. యేసుప్రియ మించు కే - నెటింగి కన్గొను వేళ - నా సంతసము నిండు -

పాసి చనె వెతలు = భాసురంబుగ మంచు - పగిదిం దళ తళలాడం - జేసె నా

కన్నీళ్లు - చింత లెడంబాపి ॥యేది॥

4 ఉండునే సందియము - లుండునే దుఃఖములు - గండములు ఢీయను చు

బైకి రాం గలవే = మెండుగా మధురమై - యుండు మోక్షము నాకుం -

దండ్రితో గడియ సే - పుండిననుం జాలు ॥నేది॥

5. నడుము పై నొక సంచి - బడెకజ్ఞ చేతిలో - నిడికొనుచు శత్రువుల -

పుడమి వే గడుతున్‌ = నడుదారి కరుకు నె - న్నక వేగ రక్షింప - బదుదునని

పాడి చని - పరమసుఖి నౌదు ॥నేది॥

= పుడపిత్రము వౌదరి

"డ్భమైన. *సంతోషముచేత.._'గాప్పదియైన

Section: 366 క్రైస్తవ జీవితము · Book page: 336