FaithWalk
← Back to Songs

Song #476

యేసు భాగ్యదాత

రాగం: రేగూప్తితాళం: ఆది✍ లిపాక జస్నూరము

Lyrics

రా -రేగూప్తి తా-ఆది

యేసుని సేవింప దయచేసితివి - (ప్రేమస్వరూప - యేసుని = దాసులనందరిని

దరి జేర్చుటకును -వాసికెక్కి పరవాసము చేసెడి ॥యేసుని॥

1. ఆదియందు భూమ్యాకాశంబుల - శక్తి ఆత్మ నింపార సృజించిన ॥యేసుని॥

2. శత్రువులగు జనసంఖ్యను బొడగని - మిత్రుడగుచు దనమేను నొసంగిన

॥యేసుని॥

3... పాపులెల్ల దనప్రాపుగోరుకొని - దాపుగరండని దయచేం బిల్చెడి ॥యేసుని॥

4 సకల శుభంబులు చక్కంగ నిచ్చుచు సకలభక్తులను సమముగం జూచెడి

॥యేసుని॥

శ. తన్ను నమ్ముకొని యున్న దీనులకు - దన్నుగ' నుండెడి సన్ఫుతుడగుమా

యేసుని

"ప్రాపుగ.

క్రైస్తవ కీవికయాత్ర 367

6 చక్కని గుణములు లెక్ళలేక తన - చక్కని యాత్మను చిక్మగంబట్టిన ॥యేసుని॥

7. లోకమంతయును లోంబదడుచుండంగ - నేక ప్రభువై యేలుచుండుమా

॥యేసుని॥

-లిపాక జస్నూరము

Section: 366 క్రైస్తవ జీవితము · Book page: 336