Lyrics
రా -మోహన తా-ఆది
వద్దు మనస - బుద్ధి కురుచ = పెద్దలకు బెద్ద పరి - శుద్ధం డగు క్రీస్తు
1. చెడ్డ తలంపు - లడ్డి నిలుపు = మెడ్డెలకు నెడ్డెయగు - గడ్డు సాతాను నకు
- మెడ్డుకొని దొడ్డ ప్రభు - బిడ్డవలె నడువు మింక ॥వద్దు॥
2. నింద పాలు - బొంద మేలు = పొందుగను అందముగ - ముందు నీ
యందు వెలు - గొందు ప్రభు సుందర ని -బంధనలు మరిచ పో ॥వద్దు॥
క... ఆశ బెట్టు - యేను తట్టు = దోసములు వాసి చనం - జేసి నను మోసి
కొను- యేసు నిజ దాసులను - బాసి యుండకు మింక ॥వద్దు॥
4. బెండు పడకు - నిండు విడకు దండి గల తండ్రి యొడ - యుండు
యేసుండు నీ - యండ నుండ౭గ నీ - గుండె దిగు లేల యింక ॥వద్దు॥
5. పట్టు విడకు - దిటము సెడకు = నెట్టుకొని ముట్టడిగం - జుట్టుకొను
కష్టముల - బిట్టు విడంగొట్టు ప్రభు -తట్టు కనిపెట్టు మింక ॥వద్దు॥
"చురుకుగా. *వల్లప్పుడు. “వ్యాపించు. “అద్దులేకుండ.. చక్కగా,
క్రైస్తవ కీవికయాత్ర 365
6 మంచి గుణము - లెంచికొనుము = వంచనల మించి గ - ర్వించి నీ దు
ర్భావముం - ద్రుంచు ప్రభు నొద్ద గురి - యుంచి ప్రార్థించు మింక ॥వద్దు॥
-వడపోత్రము చౌదరి
Section: 358 క్రైస్తవ జీవితము · Book page: 334