FaithWalk
← Back to Songs

Song #472

ధన్యతలు

రాగం: ఖైరవితాళం: ఆది✍ విరియం డానన్‌

Lyrics

రా -ఖైరవి తా-ఆది

వారు భాగ్యవంతు లౌదురు - భూ లోకమందు - వారు భాగ్యవంతులౌదురు

= చారు శుభవార్తా 'రవంబు -గోరి యాకర్ణించి భక్తి - మరం దెలిసికొనిన

యట్టి - *ధీరు లెవ్వ రెవ్వరో ॥వారు॥

1. వారు నడుచు మార్గమందున - 'సుక్షేమ రాజి - వారి ననుసరించు నెందును=

తేరి చూడ రాని "దే - దీవ్యమాన దివ్యసత్య - భూరి తేజ మాజనములం -

బొలుపు మోరం జుట్టుకొనును ॥వారు॥

"సాగసైన. “ధ్వని. బుద్ధిమంతులు. “యోగ్యమైన సుఖరాశి 'చక్శగాప్రకాశించునది.

“సాను,

364 క్రైన్రవ జీవితము

2... విమోచకుని నామమందున - దజ్జనంబుల - విశ్రుతానందంబు ప్రాణముల

= 'అమందముగ హెచ్చరించు -నతని నీతి రీతి దజ్జ - నముల కోర్కె వృద్ధి

బొం - దంగం జేయు "సంతతంబు ॥వారు॥

3... నరులపై బిశాచమును - నిందా స్థాప - నంబు జేయంగలేదు = “పరగు -

ప్రకాశమును = బ్రాపు నైన సర్వే - శ్వరుండు బలము రక్షయు “న- వారితముగ

మనకు నిచ్చు ॥వారు॥

4. వరగుణ ప్రశస్తులారా - క్రైస్తవులారా - వన్నె మోర మో రాజు =

"సురుచిరముగ శాశ్వతముగం - పరిపాలించు మో దేవుండు - నిరతముగను

జీవించు - నీతి భరిత చిత్తుండగుచు ॥వారు॥

- విరియం డానన్‌

Section: 358 క్రైస్తవ జీవితము · Book page: 332