Lyrics
రా -మోహన తా-ఆది
కణుణాయుతం బౌకార్యములు - కనబడవలెగాదా మనలో - అనవరతము
'మన బ్రతుకు ప్రభునికై = అంకితమగునటు - నలవరచుకొనగ ॥కణుణా॥
1. పొరుగవాని (్రేమింతము మనము - కొరతలన్ని యిక దీరును మనకు -
తరుగుపడ్డదా గుణమది మనలో = త్వరితగతిని సవరించుకొందమిక ॥కణుణా॥
2. కుంటి గ్రుడ్డి కుష్టు రోగులెందరో - కంఠమెత్తి ఘోషించుచు నుండ -
'ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ = వంటబట్టదది స్వార్థ పరత్వము
నకలుణా॥
3. పండువంటి కాపురంబు మసది - దండిప్రభుడు దయచేసెను మనకది -
'బండు లోడలౌ ఓడలు బండ్లా = ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ॥కజుణా॥
4. మనుజులందు గలవు రెండు తెగలు - వినుము పుచ్చుకొనెడువారి దొక
తెగ - మనసు దీర నిచ్చువారిదొక తెగ = గనుమ మనస నీవెందుగలవొ యిక
॥కజుణా॥
5. కలుణ రసము మాకుప్రభువా - కలుగను కృప నిమ్మా యెపుడు - అరమర
లేకను అన్ని సమయముల = నందర (ప్రేమను జూడగ నదుపుమ ॥కుణా॥
-జొన్షహాట్ దానియేలు
467 Sowing in the morning
1. రేపు మాపు గూడరమ్య మైన గింజల్ కొందలంబు లేక కష్టవృత్తి చేసి
టీతితోను జల్లి వేచియుందము యందరంబు చేరి యానందింతము
కాపుతోడ నుండి దాపు నుండు 3. (ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకు
పంట రంబుల్
ఏపు మోరం పంటంకోసి కొందము ట్రీతిన్ కాల మెల్ల ప్రాంతమం
పంట పండగన్ కోసికొందము తటన్
కంట నీరు పోవం కోసికొందము ॥ 'సేమ మొప్ప నాటినాయకుండు
2. సందియంబు లేల స్వామి సేవ రాంగన్
యందు నిండు పంటం కోసం గూర్చుకొం
వందనంబు తోడ విత్తుచుందము దము.
-కెషా
ఆను : జల్‌ఫైద్ త్యాగరాజు పామర్
సేవ - ప్రతిఫలము 361
468 Rescue the perishing, care for the dying
1. పాపము వలనం చెడినవానిం ప్రేమతో వారినిం బిలుచుకొండి
ప్రేమతో వెతకి రక్షించుండు యేసును నమ్మిన రక్షించును.
తప్పినవానిని ద్రోహిని మిరు 3... పాపవిషంబు మనస్సున దాగి
యేసుని యొద్దకు రమ్మనుందు. గుణము పూర్తిగం జెజిపినన్
యేసుని ప్రేమ యనుకిరణంబు
పడినవారికి జూపుండు త్రోవ దాని గుదుర్చును పూర్ణముగా.
యేసు పాపాత్ములన్ రక్షిం
చును॥ 4... చెదినవారిని రక్షింపం బొంది
యేసుండు శక్తిని మో కీయంగా
2. నీతిని కోరక యల్లాడువాని మోక్ష మార్గంబునడిపించుండి
యేసు రక్షించుటకై కాచును. వారిని రక్షింప యేసు వచ్చెన్
-ఫాన్సెన్ జేక్ అల్ఫ్‌టీన్
అరు ; శేజల్ చేంబడ్లర్
469 To the work ! To the work 1!
1, జాగ్రత జాగ్రత 2. జాగ్రత జాగ్రత
యేసుం డిట్లు పిల్చున్ నీతి నాశించెడు.
నేండు పో పనిచేయి వారి నందరిని
నాదు వనములో శృప్తిపర్చెదము
ఆయనే ముందు వె యేసు సిలువ నె
శ్లీ మా త్రోవ చూపున్ త్తి మాధ్వజముగ
కాగ జాగ్రతతో రక్షణ యుచితం
పని చేయుదుము. బని చాటింతుము.
॥! పని చేయి, పని చేయి
కోరుచు కాచుచు
'నూయేసు వచ్చు మట్టుకు ॥
362 క్రైన్రవ జీవితము
3. జాగ్రత జాగ్రత 4 జాగ్రత జాగ్రత
వచ్చి పోరాడుడీ యేసు శక్తి నిచ్చున్
దుష్ట సాతాను రా గెల్బువారికి జీ
జ్యంబు పాడగును వ కిరీటం బగున్
యేసు నామ ప్రఖ్యా మోక్షానందములో
తిని శ్లాఘింపుడీ నివసించువారై
ఆయన రక్షణ రక్షణ యుచితం
యుచితంబగును. బని పాడెదము
అను: కేకల్ చేంబర్లేన్
470 Go, preach my Gospel
1. చాటించుండి మనుష్యజాతి కేసు
నామము
చాటించుండి యవశ్య మేసు
ప్రేమ సారము
జనాడులు విశేష రక్షణసునాదము
విను పర్యంతము.
॥చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
శ్రీ యేసు నామము ॥
2. కన్నీళ్లతో విత్రెడువార లానందం
బుతో
నెన్నండు గోయుదు రనెడి వాగ్డ
తంబుతో
మన్నన గోరు భక్తులార నిండు
మైత్రితో
మానవ ప్రేమతో
॥చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
చాటుదము - చాటుదము
చక్కని మార్గము ॥
సమోపమందు నుండు నేమో
చావుకాలము
'సదా నశించిపోవువారి కీ
సుభాగ్యము
విధంబుం జూవంగోరి యాశకోడ
నిత్యము
విన్పించుచుందము.
చాటుదము - చాటుదము
'చాటుదము - చాటుదము
'చాటుదము - చాటుదము
సత్య సువార్తను ॥
కైన జీవితయాత్ర 368
471 Must 1 go and empty handed
1. ఒడ్డుచేరి నీ యెదుట ౩. యేసువా! నా స్వరక్షణ
నిల్చునపుడు రక్షకా నిశ్చయంబు యైనదే
ఒక్క యాక్మనైన తేక ఐనఫలితంబుజూడ
సిగ్గుపదిపోదునా. కష్టపడనైతినే.
॥ ఒక్క యాత్మనైన నేను 4. కాలమెల్ల గడ్చిపోయెన్
రక్షింపక యేసువా మోసపోతినేనయ్యో
వట్టి చేతులతో నిన్ను గడ్బినట్టి కాలమైతే
దర్శించుట తగునా ॥ పడ్చినను రాదది.
2. ఆక్మలందు వాంఛలేక 5... భక్తులారా! ధైర్యంతోడ
సోమరులై కాలమున్ లేచి ప్రకాశించుడీ
వ్యర్థపరచు వారానాడు ఆత్మలెల్ల యేసుయొద్ద
చింతతోడ నిల్లురు. చేరునట్లు చేయుడి.
క్రైస్తవ జీవితయాత్ర
Section: 358 క్రైస్తవ జీవితము · Book page: 328