Lyrics
రా -కళ్యాణి తా-ఆది
తెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్సది = ఇమ్ముగ ప్రభుని మహిమ
- ఇదిగో నుదయించె నీపై ॥లెమ్ము!
1... జనములు నీదు వెలుగునకు - జనుదెంచెదరు గనుమ = తనర నీ యుదయ
కాంతికి - తరలి రాజులు వత్తురు ॥లెమ్ము!
2. సముద్ర వ్యాపారంబు - సరిత్రిప్పబడు వీవైపు = అమరుగ జనుల యైశ్వ -
ర్యము వచ్చు నీ యొద్దకు ॥లెమ్ము!
3. గొంజి దేవదారు సరళ - వృక్షాలు నాలయమునకు = ఎంచి తేబడు నాపాద
- క్షేత్రము గొప్పుగజేతు ॥ లెమ్ము!
4. నిత్యమౌ కాంతితోడ - నిన్ను వెలుంగజేతు = నిత్య సంతోషమునకు -
నిన్ను కారణముగ జేతు ॥లెమ్ము!
5. ఎంచంగ నొంటరిగాడె - ఎసగు వేయిమందియై = ఎంచంగ దగని నాడె -
ఎంతో బలమగు జనమగును ॥లెమ్ము!
= తూచారి ప్రకాశము
Section: 358 క్రైస్తవ జీవితము · Book page: 328