FaithWalk
← Back to Songs

Song #464

దేవుని పనియు, మనుష్యుని పనియు

రాగం: గౌళిపంతుతాళం: ఆదిఛాయ: స్తోత్రము సేయరే సోదరులారా✍ జటీకె దాదీడు

Lyrics

రా -గౌళిపంతు (చాయ :స్తోత్రము సేయరే సోదరులారా) తా-ఆది

యెహోవయే నా - మహాదేవుండని - బహుగ నెణింగి మన నావంతు =

సహదాసులతో - మహి నొకండనని - సహాయ మిడుటే నీవంతు ॥యెహోవ॥

1. మితిమిజిన దు - రిత సమూహముల - “క్షత మొనర్ప మన నావంతు =

పతితపావనుని - 'క్షతజనములో నను - నుతికి కడుగుటె నీవంతు ॥యెహోవ॥

2. ప్రతిదిన బ్రతుకును - మతి నుంచుచు నిను - స్తుతి యొనర్చుటే నావంతు

= క్షితినేయిడుదు - ర్వెతల నుండ శా -శ్వతముం ట్రోచుటె నీవంతు | యెహోవ॥

3. చంచల మతిందొల - గించుమంచుం ట్రా - ర్థించుచుండుటే నావంతు =

అంచి తాత్మనింకం - బంచి స్థిరతను - బెంచుచుండుటే నీవంతు ॥యెహోవ॥।

4. యేసు సిలువలో -నే సంధించి - గాసి సహించుట నావంతు = భాసురమోక్ష

ని = వాసమునకు నను - దీసుకపోవుటే నీవంతు ॥యెహోవ॥

5. మేటి వార్త నా - బోటి జనాళికి 6 - జాటించుటయే నావంతు = చాటిన

దానిని - గాటముగ మది - నాటించుటయే నీవంతు ॥|యెహోవ॥

6. అనుదిన *మబలుండ - నని మదినిం గనుల - గొని బ్రదుకుటయే నా

వంతు = ననుం 'బదాజ్బప - జ్ఞనుం జేర్చియు బల - మును గృప నిచ్చుటే

నీవంతు ॥యెహోవ॥।

7. ముదముతోడ నీ - తుదిరాక కొజకు - నెదురు చూచుటే నావంతు

'సదమలాత్యచే - హృదయమును సదా - పదిలపబచునటే నీవంతు ॥| యెహోవ॥

-జటీకె దాదీడు

డాతనము. “రక్తము. 'ఐలహనుడ. “కామరములవంటి పాద సమీపమున.

సేవ - ప్రతిఫలము 359

Section: 358 క్రైస్తవ జీవితము · Book page: 328