Lyrics
రా -శంకరాభరణము తా-ఆది
జయప్రభు యేసునె వెంబడించుచు - జయముగ నదచెదము - యేసుతో
జయముగ వెడలెదము = ప్రియుదగు యేసుని (ప్రేమను చవిగొని - పయనము
జేసెద మా ప్రభు వెంబడి 1జయప్రభు॥
1, ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును - అవనిలో అందరి రక్షయును
= అదర్శంబౌ ఆయన వాక్యమే - అనిశము మనకిల మార్గము చూవగ
॥జయప్రభు॥
2. ధర విరోధులు మమ్ము జుట్టగ - దరి జేరెద మేసున్ - ప్రభుని దరిజేరెద
మేము = ధాత్రి దురాశల డంబములన్నిటి - మైత్రిని వీడి నడచెద మేసుతో
॥జయప్రభు॥
క. మా ప్రభు జూముము నీదు మార్గపు - మాదిరి జాడలను - నీ దగు =
మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ - మా కిడు బలమును.
యీ కృపాదినమున జయ ప్రభు॥
4. మాకొరకై నీవు నడచిన- మార్గము జూడగను - మేము మార్గము జూడగను
'మా రక్షక నీ అడుగుజాడలు - మరువక విడువక నడువగ కృపనిడు
॥జయప్రభు॥
సేవ - ప్రతిఫలము 357
5. ఆహపరముల నినుగాక ప్రేమతో - ఎవరిని గొలిచెదము? - ఎవరిని ప్రేమింప
వశమె? = విహరించెదము యేసుని వెంబడి - మహిమ రాజ్యమున యేసుని
గొలువగ ॥జయప్రభు॥
ఎ. వారస కిింగర్
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 326