Lyrics
రా -ముఖారి (చాయ : కరుణసాగర) తా-ఆది
ఆత్మలను సంపాదింపం నగు - అత్మ బలమున నిది చేయనగు
'సంపాదనముకన్న - నక్షయానందము లేదన్న - యాత్మలను వెదకి రక్షింప
నాత్మల కాపరి యాన తిడి ॥నాత్మలను॥
1. ధనముకన్న నాత్మ సంపా - దనము మేలౌ దాని సంపా = దనముం గోరి
మన రక్షకుండు - ధారపోసెను దన రక్తంబు ॥నాత్మలను॥
2. క్షణక్షణము నెందటో నశింప - జాలిలేద నీవు సుభింప = అణంకువతో
ననుదిన మొక యాత్మ - నైన రక్షింపంగ దయ రాదా ॥యాత్మలను॥
3. పరుల యాత్మ విమోచనంబు - ప్రభువు కోరు బహుమానంబు = పరదుం
డౌ క్రీస్తును నీవెట్లు - వట్టి చేతులతో దర్శింతు ॥నాత్మలను॥
4. నీతిమార్గము ననుసరింప - నిత్యమును జక్కంగ వర్తింపం = పాతకులం
ధ్రిప్పెడు సద్భక్లుల్ - జ్యోతులట్లు బ్రకాశించెద రింక ॥నాత్మలను॥
ర. జీతనాతంబులు లేవని - సిగ్గుపదకు మిది కాదని = ప్రీతితో నాత్మలను
గడింప - నీతి మహిమ మకుటంబులునౌ ॥నాత్మలను॥
6. నీయమూల్య తరుణంబుల - నీ ప్రశస్తదానంబుల = వేయియేల నీ సర్వంబు
- విభుని సేవకు నీ వర్పించు ॥మాత్మలను॥
= మళ్లెల దావీదు
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 324