Lyrics
రా -హరికాంభోజి (చాయ: ఎంతో సుందరమైనవి) తా-్రిపుట
చాటుండి శుభవార్తను - బోధకులారా - చాటుండి శుభవార్తను = జాటుం
డి శుభవార్త - సకల రాష్ట్రములలోం - జాటించుఃడని చెప్పె - ధాటిగం ప్రభు
యేసు ॥జాటుండి॥
1. లోకమును (ప్రేమించి - లోకరక్షణ కొజకు - ప్రాకటంబుగ సుతునిం -
'బంపె దేవుండటంచుం ॥జాటుండి॥
2. శత్రువుల రక్షింప - మిత్రుండుగా వచ్చి = మైత్రి నసువు నిచ్చి - మరల
లేచెన టంచుం ॥జాటుండి॥
3. ఎట్టి పాపు లైనం - బట్టి యేసుని మాట = దిట్టముగ నమ్మిన - బట్టుగ
క్షమియించుం ॥జాటుంది॥
4. హృదయ శుద్ధిని గోరి - సదయుండగు రక్షకునిం = పదిలముగం ప్రార్థింపం
- పరిశుద్ధాత్మ నొసంగుం ॥|జాటుంది॥
5. నమ్మి బాప్తిస్మంబు - నెమ్మిం బొందిన మనుజు = లిమ్ముగం బొందుదు -
రిలను ఘన రక్షణముం ॥జాటుండి॥
6. ఇందు నందు మికుం - బొందుగ నొసంగును= సందియము లేకుండ సకల
భాగ్యము లనుచుం ॥జాటుడి॥ = -లిపాక జగన్నాధము
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 324