← Back to Songs
Song #459
ఎవరు ప్రభుని పక్షమున నున్నారు?
రాగం: యదుకులకాంభోజితాళం: ఆదిఛాయ: ఎవరు భాగ్యవంతు లౌదురు
Lyrics
రా -యదుకులకాంభోజి (చాయ :ఎవరు భాగ్యవంతు లౌదురు) తా-ఆది
ఎవరు క్రీస్తు వైపు నున్నారు - ఎవ రేసుని వారు - రాజౌ = దివ్య యేసు
ప్రభుని కొరకై - యెవరు సేవ చేయుచు నుందు ॥రెవరు॥
1... నాశనం బగు నాత్మల కెల్ల - నాశ్రయ రక్షకుండౌ - క్రీస్తు = యేసును దెల్ప
లోకమును - విసర్టించి సేవంజేయ ॥నెవరు॥
2. లయము గాని యేసు శక్తియే - జయము పొందును - ఆయన = ప్రియమౌ'
సైన్యమందుం జేగి - సయితాను నెదిరించి గెలువ ॥నెవరు॥
3. మరణమందు గూడ మాకు - గరుణం జూపిన యేసు నీ కొ = మరులమై
'మేమందటము నీ - దరికి జేరి యున్నాము ॥ఎవరు॥
- బిసరవయ్య
'సంతతము
సేవ - ప్రతిఫలము 355
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 324