Lyrics
రా -సౌరాష్ట్ర కా-అట
ప్రభు సేవ కిదియే సమయంబు - ప్రజల విమల - ఫలముల నొంద
నిదియే సమయంబు ॥ప్రభు॥
1. మరణంబు బడయక మున్నే - ఘోర - తరమైన పాపాత్ము - లరసి గుణ
'పడంగ - నరక వేదనం బాపు కొరకు - దేవుం 'డరిమురి తరి యెంతో-
కరుణతో నొసంం ॥బ్రభు॥
2... కరుణ గల్లెడి దివసములలో - నీవు - పరమ భాగ్యంబులు - బడయుంగ
వచ్చు - మరణం జెరింగిన జీవాత్మ - యద్ధి - మజుచెదవి ది యెంతో -
“అరుదై యున్ఫది నా ॥ప్రభు॥
"మంచి. “ఆశ్చర్యము.
3. పశ్చాత్తాపం బనెడి తలుపు - మూయం - బడుమ దేవుని కరుణా - భాగ్య
మను తలుపు - నిశ్చయమంబుగ చేయంబడు - నెంతో - యాశ్చర్యకరమౌ -
నవన మగుపడదు ॥ప్రభు॥
4 సారస్యమైన కార్యములం - జేయ - సమయ మనెడి తలుపు - సరగ
'మూయబడున్ - వారక మృతి బొందునపుడే - గాక - సార కార్యము లన్ని
- జక్కంగాం జేయు ॥|ప్రభు॥
ర్. గత దినంబులకై స్తుతింతున్ - మిగుల - కఠినంబులైనట్టి - గండముల
నుండి - ప్రతి దినంబును దప్పించుచు - నెంతో - మితిలేని కృపచేత -
అతికించు మనలం ॥|బ్రభు॥
6. నీతియుతులగు భక్తులారా - మన - పాతకములకుం జచ్చి - పరమేశ్వరుని
- ప్రీతి మొక్కులు చెల్లించుదము - నూత్న - వత్సరము ప్రభు - స్తుతికై
బ్రకుకుదుము ॥ప్రభు॥
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 322