FaithWalk
← Back to Songs

Song #456

క్రైస్తవ సేవ

రాగం: సావేరితాళం: రూపకముఛాయ: తనువు నా దిదిగో✍ మొలతాటీ విర్యానందము.

Lyrics

రా -సావేరి (చాయ : తనువు నా దిదిగో)

నీ శుద్ద్ధాత్మ సాక్ష్యము.

సంతసంబున వత్తు - సర్వేశ్వరుని చిత్త - మెంతయు నెరవేర్చను = వంతలు

విడి నాదు - నంతరంగము కదుర - నెంతో విశ్వాసమున - వెంట వత్తును

అ్రభువా ॥సంత॥

1. సురుచిరమగు మరియ - సూనుని యాజ్ఞలు - శిరమున నిడికొందును

మరియ మనసుతో - మార్తమ్మ కరములతో € - బరమ సౌఖ్యము? బొంద

భక్తితో సేవింతు ॥సంత॥

2. నారాజు సేవ దు - ర్భరమై బాధగ నున్న - భారంబుగను దోంచదు =

సారెసారెకుం దనదు - చక్కని చిటునవ్వు - వారించి భారమున్‌ - ధీరత నొస

గును ॥సంత॥

3. కారుణ్యమున నాదు - కల్మషమయ హృదయ - భారములను మోసితి = ఆ

కాజ్యమునంగల - యాస్తికై నా చిత్త - మాలసింపంగ నెత్తి - యందే స్థిరముగ

నుంచు ॥సంత॥

4 ఈ యుర్వి నేంజేయు - సేవకు ఫలములు - నీ చోటం గనుంగొందునే =

కాయం బీధర - కర్మలం గరపిన - నా యాస్తి నా హృదయ - మాలో కమున

మండు ॥సంత॥

= మొలతాటీ విర్యానందము.

సేవ - ప్రతిఫలము 353

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 322