Lyrics
రా -ముఖారి తా-అట
కొనుము మా హృదయంబు - లను నీకర్చించెద - మనయము నుతి
యించుచు = ఘనముగాం గృపచేత మముం గా - చినను మే మెంతయు
ననర్జుల - మనుచు నీ పాదముల కెరగుచు - ననిశమును నీ కృవం
దలంతుము ॥కొనుము॥
1. బలహీనులము మేము - బలవంతుండవు నీవు - బల మిచ్చి మము
'నడుపుము = ఇలను మే మింక బ్రతుకు దివసం-బులను నీ పద భక్తిచే
నెపుదలయ కుండగ మమ్ముం గడు ని - ర్యలిన హృదయులం జేసి కరుణను
'కొనుము॥
2. ఘోరారణ్యము భువి వి -చార సంకలితము - భూరి భయంకరము = దారి
లేదింక నీవు దప్ప - చేరె సాధన మెచటం గానము - కోరి మము నందరిని
నీదరి - జేరుకొను మార్గమును జూపు ॥కొనుము॥
3. గత వత్సరమున నీ - యతులమౌ కృపచేత - పతితుల మము? గాచితి =
వతి వినమ్రల మగుచు మామా - మతులలో నీ ప్రేమం దలంచుచు - మతి
విహీనతే వీడి యింక నిను - సతతతము సేవింతు మయ్య ॥కొనుము॥
348 క్రైన్రవ జీవితము
4 ఈ వత్సరంబున - నెవ్వరు మాలోన - పోవుడు రిలను విడిచి = దేవ
వారలు భువిని వదలి - పోవు కాలమునందు దీన్నని - త్రోవలో వారలను
సుఖముగం - ట్రోవం దొడ్మొని పోవు మయ్య ॥కొనుము॥
ర్. మమ్మును విశ్వాస - మార్గమందున దోడ - నిమ్ముగం గొని పోవుచు =
నమ్ము నీ ప్రియ సేవకుల బృం - దమ్మునకు సిద్ధంబులగు మకు- టమ్ములను
'మే మొందుటకు వే - గమ్ముగాం బాత్రులను జేసి ॥కొనుము॥
6. శోధనల యందున - బాధల యందున - నోదార్సు మా కొసంగుము =
శోధనలచే మాకు మరియును - శుద్ధమగు హృదయంబు లిచ్చుచు - శోధనల్
ఫలియింపం జేయుము - బాధకమ్ములు గాక యుండం ॥కొనుము॥
7... ఈ లోక దుఃఖము - లెల్ల నేగిన పిదప - నీ లోకమును జేరంగం =
పాలుమాలక మేము మామా - పరుగు నెత్తంగు సాయ మిమ్మో - యేలికా నీ
కరములను మ - మ్మెపుడు గొని నడువంగ నేర్పు ॥కొనుము॥
క. దురితంబు లెల్లను - గరుణచేం గడిగి నీ = పరమందు మము జేర్చుము =
నిరతమును మే మచట నీ కృప - విరివి నెంతయు బొగడుచును మా -
కరములను బంగారు వీణెలు - వెరవుగాం గొని మోటుచుందుము ॥కొనుము॥
= మాధవభప్తుల దావీదు
449 Have Thine own Way Lord
1. నీ చిత్తం బేను - నీ చిత్తంబే
నేను మట్టిని - ఓ కుమ్మరీ!
నీ కోర్మెదీర - నన్ దీర్చుమా 4
నీకు లొంగెదన్ - ఓ ప్రభువా ॥
2. నీ మార్గంబేను - నీ మార్గంటే
నేడు నన్ను ప-రిశోధించు
శుద్ధిజేయుమో - యేసూ నన్ను | 5.
నీ సన్నిధిలో - మోకరింతున్ ॥
౩. నీ కోర్కె యేసు - నీ కోర్మెయే
నే గాయంబొంది - అలసితిన్
బాగుచేయు నన్ - ముట్టి ప్రభో
నీకే సమస్త - శక్తి నొప్పున్ ॥
నీ యిష్టంబేను - నీ యిష్టంబే
నీ యాత్మతోడ -నన్ నింపుమా
నాయందెల్లరు - క్రీస్తున్‌జూడన్
నీ యాధీనంబు - నన్నుంచుకో
అప్పుడు నేను - నీ రీతిగాన్
తప్పకజేతు - నో ప్రభువా
ఇప్పుడే నీదు - సేవ జేయున్
అప్పగింతు నా - సమస్తంబు ॥
ఫాల్లాల్
అను ; ఎంకేరామాంజులు
సమర్పణ 349
450 Take my life, and let it be
1. నాదు ప్రాణ మోప్రభో, నాదు కాల మంతయు
నేను నీకర్పింతును. నిన్ను € బ్రస్తుతింపనీ
నాదు చేతు లెప్పుడు బుద్ధి పూర్వకంబు
నీదు సేవ జేయనీ నిన్ను నేను కొల్వనీ.
నాదు కాళ్లు లెస్సగా ౩. సొంత మేలు గోరక
నీదు త్రోవ బోవనీ నీదు కీర్తిం గోరుడు
నాదు స్వర మెన్నండు నాదు నంతరంగము
నీదు స్తుతిం బాడనీ స్వీకరించి యేలుము
2. నాదు నోరు నిత్యము నాదు నిండు ప్రేమను
నీదు బోధం బల్మ నీ నీకర్పింతు నెప్పుడు
నాదు సొమ్ము సొత్తులు నన్ను నీదు సొత్తుగా
నీకు నిత్తు నెప్పుడు నీ వంగీకరించుము.
= ఫాన్స్ రికీ వవగ్గల్
అను; జార్ అబెీ
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 316