FaithWalk
← Back to Songs

Song #446

నా సిలువ

రాగం: బిలహరితాళం: త్రిపుటఛాయ: హలెలూయ యనిపాడుండీ✍ వంతగాని వరడేశ్‌

Lyrics

రా -బిలహరి (చాయ :హలెలూయ యనిపాడుండీ) తా-త్రిపుట

యేసు! నా సిలువ నెత్తి - యిప్పుడు నే - నీ సుమార్గముం బట్టితి = నా

'స్వజనము లనాదరంబునం - ట్రోసినను పగజేసిన - నా సమస్తము నీవెగా

యిక - నే సరకుగొన నేమియున్‌ ॥యేసు॥

1. ఎన్ని శ్రమలు వచ్చిన - లోకపు టాశ - లన్ని భిన్నము నొందిన = నన్ను

ఖిన్నునిజేయ నేరవు - సన్నుతుండును స్వర్గము - నన్ని నావైయున్న విగ నింక

= నన్నుం గదుపున దెవ్వరు ॥యేసు॥

2. ఆపదల్‌ ననుం జుట్టినం - జేరుదు నే - నో పరాత్పర రొమ్మున = బ్రావ

కుండవు పతితుండై నీ - దాపు జేరిన వానికిన్‌ - దాప మాపుచు సంతసంబిడి

- ధన్యుం జేయుదు వీవెగా ॥యేసు॥

3. నినుం ట్రేమించెడు తండ్రిని - నా యాత్మా - నిను రక్షించిన క్రీస్తును =

గనుమునిన్నుం జొ -చ్చిన ప్రియాత్మను - ఘన డ్రేకుని నిత్యమున్‌ - గొనుము

రక్షణ, పాపము చిం - తను విడిచి యిం కెన్నండున్‌ ॥యేసు॥

4. విశ్వాస కవచంబును - మేను నిడి - విజ్ఞాపనము చేయుము = శాశ్వకంబగు

రాజ్యమునకును - సదయుండౌ ప్రభువు నడుపు - విశ్వసితము లభించునట

నీ = విన్నపము స్తుతి యౌనుగా ॥యేసు॥

- వంతగాని వరడేశ్‌

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 316