Lyrics
రా -యమన్ (చాయ :భీకరుండౌ) తా-ఆది
శ్రీ యెహోవా నీ కొసంగెద - శ్రేయ మొదవంగ నాదు సంపదం = బాయక
నీ సమ్ముఖమ్మున - నే యెడ నివసింతు భక్తితో ॥శ్రీ॥
1. అడంకువతో నీ పాదములంబడి - యొడయుండా నావెల్ల నీకిడి = తడవు
చేయక కొల్తు నిన్ను 6 - దండ్రి నన్నంగీకరించుమి ॥క్రీ॥
2. నీవు నా రాజువు నిరతము - నేను నీ బిడ్డను నిశ్చయము = పావనాత్యుని
యెదుట నాదు - జీవ మిడుదు సజ్జీవనముకయి ॥శ్రీ॥
3. ప్రభువరా యర్చించుకొందు - భక్తితోడ నన్ను నిందు = శుభప్రదము లగు
శక్తులతో నను - సొంపుమోరంగ నింపు స్వామి ॥శ్రీ॥
4. మహిమస్తుతులు చెల్లు నీ నా = మంబునకు నిత్యంబుగా న = న్నిహ్ర పరంబుం
బ్రోచువాండ - నీవె సుమ్మా లోక రక్షకా ॥శ్రీ॥
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 314