Lyrics
రా -సౌరాష్ట్ర తా-అట
నావన్ని యంగీకరించుమో - దేవా - నన్నెపుడు నీవు కరుణించుమో =
నావన్ని కృపచేత - నీ వలన నొందిన - భావంబునను నేను - బహు ధైర్య
మొందెద ॥నావన్ని॥
"కరము. "మహిమను. బంగారము. “కొంచెమైనను.
సమర్పణ 343
1. నీకు నా ప్రాణము - నిజముగా నర్పించి = నీకు మోందుంగట్టి - నీ కొరకు
నిల్పెద ॥నావన్ని॥
2. సత్యంబు నీ (ప్రేమ - చక్యంగా మదిం బూని= నిత్యంఉం గరముల - నీ
సేవం జేసెద ॥నావన్ని।
3. నీ సేవ జరిగెడు - నీయాలయమునకు = నాసచే నడిపించు - మరల నా
పదములు ॥నావన్ని॥
4 పెదవులతో నేను - బెంపుగ నీ వార్తం = గదలక ప్రకటింప - గలి గించు
దృఢ భక్తి ॥నావన్ని॥
5. నా వెండి కనకంబు - నా తండ్రి గైకొనుమి = యావంతయైనను -
నాశింప మదిలోన ॥నావన్ని॥
6. నీవు నా కొసంగిన - నిర్మల బుద్ధిచే = సేవం జేయంగ నిమ్ము - స్థిర భక్తితో
నీకు ॥నావన్ని॥
7. చిత్తము నీ కృపా - యత్తంబు గావించి = మత్తిల్లకుందంగ - మార్గంబుం
దెలుపుము ॥నావన్ని॥
& హృదయంబు నీ కిత్తు - సదనంబుగావించి = పదిలంబుగా దాని - బట్టి
కాపాడుము ॥నావన్ని॥
-చలిపాక జగన్నారము
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 312