Lyrics
రా -యదుకులకాంభోజి తా-త్రిపుట
"తనువు నా దిదిగో గై - కొనుమ యో ప్రభువా నీ - పనికిం బ్రతిష్టించుమో=
దినములు క్షణములు - దీసికొని యవి నీదు - *వినతిన్ బ్రవహింపం జే -
యను శక్తి నీయుమో ॥తనువు॥
1. ఘనమైన నీ (ప్రేమ - కారణంబున నీకై - పనిచేయం జేతు లివిగో =
'యనయంబు నీ విషయ - మై సొగసుగాం జురుకు - దనముతో 6 బరుగెత్త -
వినయ పాదము లివిగో 1తనువు॥।
2. స్వర మిదిగో కొనుమి - వరరాజ నిను గూర్చి- నిరతమ్ము పాడనిమ్ము =
మరియు పెదవు లివిగో - మహనీయమైన నీ - పరిశుద్ధ వార్తతో 6 - బరి
పూర్ణముగ నింపు ॥తనువు॥
3. వెండి పసిండి యివిగో - “వీస మైనను నాకై - యుండవలె నని కోరను =
నిండైన నీ యిష్ట - నియమంబు చొప్పున - మెండుగ వాడం బరి - మితియౌ
జ్ఞానం బిదిగో ॥తనువు॥
4 నాయిష్టమిదిగో యిది - నీ యిషముగం జేయ - నా యిష్ట మింకం గాదది
= నా యిచ్చ యున్ఫట్టి - నా హృదయ మిదిగో - నీ - కే యియ్యది రాజ
-కీయ సింహాసనమౌ ॥తనువు॥
5. ఉన్ననా (ప్రేమ నీ - సన్నిధానమున నే - నెన్నండు ధార వోయన్ = నన్ను
నీ వానిగ - నాధా గైకొను మపుడు - చెన్సుగ నీ వశమై - స్థిర ముగ
నుండెదం ॥తనువు॥
-ముంగమారి దేవదాను
Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 312