Song #439
పరిశుద్ధత కొరకు ప్రార్థన
Lyrics
రా -నాధనామక్రియ (చాయ : నా యేసునాధా - ననం జూడవే) తా-అట
సంపూర్ణ పరిశుద్ధి నిమ్మ- సత్య - సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా ॥॥సంపూర్ణ॥
1. నిర్మల మనసు రంజిల్ల - నిత్య - పరమానందంబు నా 'యాత్మలో నెరపు
ధరణి శ్రమల నోర్పు నిమ్ము - పాప - పరితాప మనుదినం బభివృద్ధిపరచి
సంపూర్ణ!
2. విశ్వాస సమృద్ధి నిమ్ము - నాదు - ఈశుండ శ్రీ యేసు (ప్రేమ నెంచి సం =
తోషంబుగ సేవించుటకు - నీదు - 'నాశీస్సు దయచేయు దాస పోషకుండా
సంపూర్ణ!
3. నాలోం గృతజ్ఞత నింపు - నన్ను 6 - బాలించు ప్రభునికై - బ్రతుకంగ
నిమ్ము = చాల తనదు మహిమం బొగడి - సర్వ - కాలంబు దన వాక్కు గని
పెట్టునట్లు
ంపూర్ణ॥
4 నా పాపములె యేసునాధున్ - ఘోర - 'తాపా నిర్యాణంబు లందింపం
జేసెన్ = నా పాపములకు దుఃఖింతున్ - దేవ - కాపాడుమి నన్ను
'బాపంబునుండి ॥సంపూర్ణ॥
5... పెక్ళంత శుద్ధిని బొంది - నేను - ఇక్మట్ల నోడింప శక్తి నందిమ్ము = చిక్కుల
'బడి యుండునపుడు - నీతి - లోకమం దా సక్తి మిక్కుట పరచి ॥సంపూర్ణ!
నీ రాజ్య ప్రవేశ మంది - తండ్రి - యా రాజ్య “శుశ్రూష నిల నేర్చునట్లు =
పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము - యేసు - ధరణి నీవలె నేను *వర్తించునట్లు
'సంపూర్ణ!
-ఎక్‌ఓీనైమన్
"హ్యావింపంజేయు. “దీవెన. 'దుఖుమును మరణమును. “సేవ. 'చేయుబాగు.
సమర్పణ
Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 310