Song #437
పరిశుద్ధత కొరకు ప్రార్థించుట
Lyrics
రా- రేగప్తి (చాయ : నా యేసునాధా - ననం జూడవే) తా-అట
1. రమ్ము శ్రీ యేసూ - సమ్మతి నాదు - మనమున నిలువ = నిమ్ము నా
పెదవుల - నీతి అగ్నిచే నంటం - గ్రమ్మర నా నత్తి - వదలి నీ కృపం బొంద
॥రమ్ము॥
2. నిన్నుస్తుతింతు - నీ కృప నెపుడు - నెన్ని కీర్తింతుం = బన్ను గ నీ కృప ని
= న్నెన్నం డెరుంగని నరుల - కన్న యేసన్నా నీ - ధన్య రుధిరమె చాలు
॥రమ్ము॥
3. తరమె యెన్నంగను -దత్మృపను భూ - నభముల నైనన్ = నిరతము నీ
(ట్రేమ - నీతి పరిమితిచే - ధరం దేజో వాసులకుం - గలిగించుం - గడు
వింత ॥రమ్ము!
340 క్రైన్రవ జీవితము
4 భవదీయ కృపను - బాగుగం జాటి - భువి నీ చిత్తమును = అవిధి నెం చక
తీర్చి - యమిత బలముతోడ - నవగతి నీతి కి - రీటంబు నేం బొంద॥రమ్ము!
5. నేను నీ కొరకే - నిత్యము ట్రతికి - నిన్ను గణుతించి = మానుగ 'భళా'
'యను - మంచి వాక్యము విని - దీన (ప్రభుని సమా- ధానములో నే౭ జేర
॥రమ్ము॥
- యేనురాను జీవరళ్షము
Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 308