FaithWalk
← Back to Songs

Song #435

మన బంధువులు

రాగం: నవరోజుతాళం: ఆది✍ హౌలెర్‌ లక్ష్మీ గోరి

Lyrics

రా - నవరోజు తా-ఆది

యెహోవా మా తండ్రి గాండ - యేసుండు మా యన్న గాండ = మహిమ

గల శుద్ధాత్మ యిట్టి - వరుసం దెలిపెం గద మాతోడ ॥యెహోవా॥

1. మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్‌ మా స్నేహితులు = సాక్షాత్మారమై

యున్నపుడు - లక్ష్యపెట్ట మిహ బాధలకు ॥యెహోవా॥

2. అబ్రాహాము దావీదు మొదలై - నట్టి వర భక్తాగ్రేసరులే = శుభ్రముగ మా

చుట్టా లైనన్‌ - హర్షమింక మా కేమి కొదువ ॥యెహోవా॥

3. పేతు రాది సకలాపోస్తుల్‌ - పేర్మిగల మా నిజ కూటస్టుల్‌ = 'ఖ్యాతి సభలో

'మే మున్నప్పుడు - ఘనతలిక మాకేమి వెలితి ॥యెహోవా॥

4 తనువు బలిపెట్టెను మా యన్న - తప్పు ల్విడం గొట్టెను మా తండ్రి =

మనసులో సాక్ష్యమిట్లున్న - మనుజు లెట్లన్నను మా కేమి ॥యెహోవా॥

ర, పరమ విభు జీవగ్రంథములోం - (బ్రభుని రక్తాక్షరముద్రితమె = చిరముగా

నుండు మా పేరు - చెజుపు బెట్టెడువా రింకెవరు || యెహోవా॥

6. కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని = పరమ ఫలముల్‌

మా కున్నపుడు - సరకు గొన మిక్కడి లేములకు |యెహోవా॥

- ప్రదషత్తమ వౌరరి

"ప్రనిరెకకిన

పరిశుద్ధత 339

436 In the secret of His Presence

1. నీదు సన్ని ధానమందు నా విరోధియెన సాతాన్‌

ఓనా యేసురక్షకా నన్ను వెంబడించినన్‌

నాదు నాత్మ చేరి యందు నీదు సన్నిధానమందు

నెంత తృప్తి పొందును యేను నన్ను దాంగనీ.

ఎంత శ్రేష్టమైన బోధ 3. యేసు శరణంబువల్ల

నేను నేర్చుకొందును కల్లు మధురంబును

నీతి మార్గమందు నడ్వ నీవు రుచిచూడ వాంఛ

నెంత ధైర్య మొందుదున్‌!

2. లోక ధనాపేక్షయెన

నన్ను మోసపుచ్చదు

ఆహ దుఃఖబాధ లెన

నన్ను భయపర్చవు

నీకుం గల్లి యున్ఫదా?

యేసు శరణంబుం జొచ్చు

మిది నీకు లాభము

ఆయన స్వరూప మిట్లు

నీకుం గూడం గల్గును.

-హౌలెర్‌ లక్ష్మీ గోరి

అరు ; శేజల్‌ చేంంర్డర్‌

పరిశుద్ధత

Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 308