Lyrics
రా - బేవాగ్ తా-రూపకము
యేసు భక్తవరులతో ని - వాసముందమ - యేసుదాసు లౌదమ ॥యేసు॥
1. దోసములను తీగలన్ని - కోసివేతమ -మిగుల - మోసపుచ్చు నాసలెల్ల
రోసివేతమ - యేసుదాసు లౌదమ ॥యేసు భక్త॥
2. దోసిలొగ్గి ప్రభునివేడ - 'గాసి పడుదమ = వాసిగాను - యేసుమోద
నాసపడుదమ- యేసు - దాసు లౌదమ ॥యేసు భక
3. జారచోర దుష్కృతములు - పారవేతమ - సత్య - సార మెరుగ బరమ
గురుని - జేరు కొందమ - యింక - కోరు కొందమ ॥యేసు భక్త!
4. “ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును - యేసు - శాపరాసులన్ని తానే యోపి
మోసెను - తండ్రి - దాపొసంగును ॥యేసు భక్త॥
"బాధ “దిక్కు
338 క్రైన్రవ జీవితము
5. శరణుజొ చ్చు నందరకును - దురిత మెంచక - ఘోర - మరణ బాధలెల్ల
దీర్చి- పరమొసంగును - స్థిర - వరము లిచ్చును ॥యేసు భక్ష॥
లోక భోగముల మదిన్ని - రాకరింతమ - (ప్రభు - రాక కెదురు జూడ మన
- మేక మౌదమ - ఇపుడె యేక మౌదమ ॥యేను భక్త!
- డేవిడ్ జైటన్
Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 306