Lyrics
రా - శంకరాభరణము తా-అట
యేసు నామం బెత్తి పాడుదమ = క్రీస్తు దాసులతో ౬ బొత్తు గూడు దమ
యేసు॥
1. ఇహసంబంధుల పొందుం జాలింతమ = మహా - మహుండౌ దేవుని యాజ్ఞం
బాలింతమ ॥యేసు॥
2. _ శుభవార్తర్థము లన్ని శోధింతమ = యేసువిభు సత్యమిలలోన - నుభవింతమ
॥యేసు॥
3... దోషములను బైటం బెట్టుదము = కపట - వేషభాషలం గ్రుంగం బట్టు దమ
॥యేసు॥
4. మన రక్షకుని పాట్లు మది నెంతమ = మనసు - లోపలి గర్వము లణుపుదమ
॥యేసు॥
దైవ సహాయము - నడిపింపు 337
5. జనుల నిందల కెల్ల నోర్చెదమ = బోధ - కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ
యేసు॥
6. మానావమానముల్ భరియింతమ = యోర్వ - లేని గుణముల వేరు
బెరుకుదమ ॥యేసు॥
7... పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ = బుద్ధి - పరమానందము జాడ నడుపు
దమ ॥యేసు॥
& సకల మానవు లాత్మ సరిచూతమ = యింక - మొక మిచ్చకపు మాట
ల్విడిచెదమ ॥యేసు॥
9. దినము ప్రార్థనం జేయ గురి యుంతమ = చెడ్డ - మనసు బద్ధకముపై
నెదిరింతమ ॥యేసు॥
10. గురు బోధ స్థలికి బిరబిరం బోదమ = బుద్ధి - తిర ముంచి వాక్యార్థ మెణు
గుదమ ॥యేసు॥
- పరుపోత్రము చౌదరి
Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 306