Lyrics
రా- సావేరి తా-కురుజంపె
శరణు శరణు యేసు దేవా - నన్ను6 = గరుణింపవే నిత్య జీవా = పరమ
దేవుని తనూ - భవుండవై ధరణిలో - నర రూపమైతివి - నరులను రక్షింప
॥శరణు॥
దైవోగ్రమునకుం బాత్రుండను - విమల - భావమునకే నసహ్యుండను =
గావరించిన పాప - కర్ముండన్ కఠినుండన్ - జానవలసిన యట్టి స్వామి
దోహ డ నయ్య ॥శరణు॥
2. మద మత్సరమ్ములు మెండై - నాదు - మది నాక్రమించెను నిండై =
'సదయుండ నీ దివ్య - సర్వాజ్ఞలన్ మోరి - విదితముగం బాపముల్ - చేద్మను
జేసితి ॥శరణు॥
3. మోసంబులోం జిక్కి చాల - నేను - దోసంబు చేసితినిల = యేసు నాధుని
సిలువ - నేమాత్రమైన నే - నాసతోం జూడని - యన్యాయ పరుండను ॥శరణు॥
4. నెమ్మ దించుక యైన మదిలో - లేక - గ్రమ్ముకొని యఘము నా యెదలోం
= ద్రిమ్మరినై భువిన్ - దిరిగి చేసారంగ సమ్మతము దొరక దో - సర్వేశ నీకంటె
॥శరణు॥
ర. _ నాతండ్రి యో యేసునాధా - నిన్ను - ఘాతంజేసిన దేనుగాదా = నీతిమాలిన
పాప - నీచుండన్ దుష్టండన్ - నా తప్పు క్షమియించి నన్ఫేలి రక్షించు ॥శరణు॥
6. కడుదయా శాంతస్వభావా - నన్ను - దడవుజేయక యేలుకోవా = యొడబడి
కుజనులకై - యోర్చియలసటను - బడి జీవమిడిననా - ప్రాణ రక్షక కావు
నశరణు॥
- విజ్టిల నమాయేలు
425 Master, speak, Thy servant hearth
1, నాధా! సముయేలు రీతి 3. నేను స్వల్పశిష్యుడను -
నీ యామోద శబ్దము నన్ నిరాకరింపకు
'సేవకుండ నైన నన్ను నిన్నాలింప నెంత యాశ
నాతో డాలకింపనీ నీ వెజింగి యుందువు
నాతో నీవేమందువో ఆత్మ యక్కరల్ తీర్చు
నే నాలించువాండను. ధన్యుండన్ నే నౌదును
2. నీ మాట గ్రహించునట్లు 4 నాధానీ శబ్ద మాలింప
దానిం దేటపర్చుము నన్ను సిద్ధపర్చుము
నిన్ను వెంబడించునట్లు నీదుమాట లక్ష్య పెట్టి
నిబ్బరింపం జేయుము నిత్యసేవం జేయనీ
నేను నీదు గొజ్టెను నాతో నీవేమందువో
“బండ నీడలో మేపు" నే నాలించువాండనే.
తట వావర్ణట్
ఆను: ఎచ్ వాన్రీ డేవిడ్
దైవ సహాయము - నడిపింపు 338
1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగాను నేను వెళుడున్
బరమ కిరీట మొందువరకు.
యేసున్ నేను ఎన్నం డెన్నడును
ఆసతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
మూసికొని యెకందేని వెళ్లుదున్॥
2. నా యేసు తోడ వెళ్లుచుందు
నెల్లడన్
1. యేస్తూ నా ప్రభువా,
నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు
విశ్రాంతి నియ్యదు.
॥ఒక్మొక్క గంట నేను
నిన్నాశించుకొందు
నీ యాశీర్వాద మిమ్ము
నా రక్షకుండా॥
2. యేసూ, రేబగుళ్లు
నా యొద్ద నుండుము
నాతో నీవుండిన
నే భయ ముండదు.
Down in the valley
ప్రయాసమైన లోయలైన భయ
పడన్
దయం జూపు యేసు నన్ను వెం
డించుచో
భయ మేల భువనంబులోదగన్
నా కాలమెల్ల యేసునందునమ్ము
దున్
భీకరంపు వార్థియెన నేదాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మెక్కితండ్రి చువరకున్,
-విలియం ఆర్‌కట్ కషింగ్
ఆను :అల్సనెర్ క్యాగరాజు పామర్
Ineed Thee every hour
'సుఖంబుం బొందంగా
నిన్నే యాశింతును
దుఃఖంబు నొందంగా
నీవే శరణ్యము.
నీ మార్గమందున
నే నద్వ నేర్చుము
నీ మాట చొప్పున
నన్నున్ దీవించుము.
నిన్నే యాశింతును
యేసూ, నా ప్రభువా
నీవంటివాందనై
నన్నుండం జేయుము.
- ఏరీ పెర్‌ఫడ్ - వళ్ళ్
ఆను: ఐక్నార్గ బారాఫ్
428 Lead,
1. ఓ దివ్యకాంతి, మబ్బు కమ్మంగా
నన్నడ్సుము
నాయింటి త్రోవ దప్పిపోతిని
నన్నడ్సుము
నాకాళ్లు జారకుందం గాచుచు
ఒక్కొక్క మెట్టు భద్ర పర్చుమా
2. ఇన్నాళ్లు నేను కోరకుంటిని
నీ శరణు
స్వబుద్ధి నమ్మి తప్పిపోతిని
సదా,
429 Guide me, O
1. నద్చుమి, మహా యెహోవా
లోక యాత్ర యందున
నీదు శక్తి నాకు దిక్కు
నన్ రక్షింపం జేంపట్టు
దివ్య మన్నా, దివ్య మన్నా
నా కాహారమై యుండు.
2. ఊటగా స్వర్చజలంబు
బండనుండి పారనీ
అగ్ని మేఘ స్తంభాలచే
Kindly Light
నన్నడ్సుము
గర్వము యేలె నా హృదయము
మన్నించు నా గత జీవితము
3... ఇన్నాళ్లుం గాచియుంట వింకను
నన్నడ్సుము
నా నష్ట కష్ట దుఃఖ బాధలు
పోంగొట్టుము
నీవల్ల నేను జయ మొందుచు
నిన్ను స్తుతించి పాడుడున్ సదా
- జాన్ హనీ న్యూచేక్
అను : జేకట్ చేంబడేన్
Thou Great Jehovah
నన్ దాంటించుం
గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూ
నాకు డాలవు సదా.
3. యొర్జాన్ నది దాయటు వేళ
భీతు లెల్లం బాపుము
మృత్యు శ్రమ లన్ని నన్ను
క్షేమ కానాన్ జేర్చును
స్తుతి గీతి, స్తుతి గీతి
నీ కర్పింతు నిత్యము
- విలియం విలియక్స్
ఆను: ఎచ్ హెట్రీ డేవిస్
దైవ సహాయము - నడిపింపు 335
430 Jesus, still lead on
1. జీవమార్గమున్ 3. సొంత వేదనన్
యేసూ, చూపవే చింత కల్లినన్
నీవు మాకు ముందు వేగ
వెంట వత్తు మేము వేగ
తండ్రి యింటికే
మమ్ము నడ్చవే
2. హింస కల్లెన
మమ్ము గావుమా
మమ్ము కష్టకాలమందు
నాదరించు భూమియందు
మింటిత్రోవలో
మమ్ము నడ్చవే,
431 He leadeth m
1, ఆహా నాకేమానందము
శ్రీ యేసు నాచేం బట్టుచు
సహాయు౭డై నాయన్నిటన్
సజీవుండై నడుపును.
॥నా దారి జూపును యేసు
నా చేంబట్టి నడుపును
ఎన్నండు నెదబాయండు
యేసె నా దారిం జూంపును ॥
2. యేదే న్సుఖంబు లైనన్
సదా విచార మైనను
అన్య హింసం గూర్చి యేడ్వ
'మమ్ములన్ సహింపనిమ్ము
మేము సత్యమున్
చూడ నేర్చవే.
4 మాట్రవర్తన
చక్కపర్చుమా
మాకు నెట్టి హింసలైన
నీ సహాయ మిచ్చి, నేటి
యాత్రకాంగానే
తలుపు దీయవే,
-0కొలాన్ జంకెండార్డ్
అను; వి గయోనింగ్
ie, 0 blessed thought
బాధాంధకార మైనను
ముదంబుతోడ నుందును.
3. చింతేల నాకు నీ దయన్
సంతత మోవు తోడుగాన్
'బంతంబు నీచే బట్టుచు
సంతృప్తితో నే నుందును.
4 నా చావు వేళ వచ్చినన్
విచార మొందక దృతిన్
నీ చేయి బట్టి యేసుండా
నీ చారు మోక్ష మెక్కుదున్
-౩ెఎద్ గయోల్
432 Saviour, like a Shepherd lead us
1. యేసు, మమ్ము నడిపించు 3. _ బీద పాపు లైన మమ్ము
నీదు కాపు కావలెన్ నీ వంగీకరింతువు
నీవు మమ్మును బోషించు మమ్మును బవిత్రపర్చి
మమ్ము జేర్చు మందలోన్ మమ్ము విడిపించుమో
యేసునాధా, ప్రియనాధా! యేసునాధా, ప్రియనాధా!
మమ్ము విమోచించుమా. నిన్ను నాశ్రయింతుము
2. మమ్ము నాదరించు యేసూ 4 బాల్యమందు నిన్ను జేరి
మాకు పాలకుండవు నిన్ను హత్తుకొందుము
పాప మార్గమందు నుండి ప్రియ రక్షకుండ, యేసూ
డ్రేమతో! దప్పించుమి నీ ప్రేమం జూపుమా
యేసునాధా, ప్రియనాధా!
మొజ్బ నాలకించుమా.
యేసునాధా, ప్రియనాధా !
మమ్మీంకం ట్రేమించుమా.
అను : జేకట్ చేంబర్లేన్
సహవాసము
Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 300