FaithWalk
← Back to Songs

Song #422

మంచికాపరి

రాగం: కమాసుతాళం: ఆదిఛాయ: కొనియాడందరమె✍ చుళ్లెల సొలొమోను జార్టీ

Lyrics

రా- కమాసు (చాయ :కొనియాడందరమె) తా-ఆది

యెహోవ నా కాపరి - యింకం గొదు వేమి ॥యెహోవా॥

1. పచ్చిక చోట్లలోం - బండం జేయును నన్ను = స్వచ్చజలముల కదకుం -

జక్క గా నడిపించు ॥యెహోవా॥

2. ఆయన దయతో నా -యా యాసములం దీర్చి = న్యాయమార్గములందు -

ననుం బట్టి నడిపించు ॥|యెహోవా॥

3. గాధాంధకార మా -ర్లమున నేం దిరిగినను = గాధంపు గృపతోడం గరుణించు

నన్నెపుడు ॥|యెహోవా॥

4. నీవు తోడై యుండ - నిర్భయం బగు నాకు = కావవచ్చును దుద్దు -

కజ్జయును దండంబు ॥యెహోవా॥

క్‌ నా శత్రువుల నడుమ - నాకు భోజన మొసంగి =యాశ తీరంగం ద-

'లంటె నూనెను బోసి ॥యెహోవా॥

6. నా గిన్నె నిండెను - నా బ్రతుకు దినములలో = బాగుగా నీదు కృ - పా

'దయలు వెంటాడు ॥యెహోవా॥

7. పరమానందముతోడం - ట్రభు సన్నిధానమునం = పరిశుద్ధాలయమందే

నిరతంబు నివసింతు ॥|యెహోవా॥

-చుళ్లెల సొలొమోను జార్టీ

దైవ సహాయము - నడిపింపు 331

Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 300