FaithWalk
← Back to Songs

Song #420

క్రీస్తు కకుణయం దాశ్రయించుట

రాగం: ముఖారి కా-అట✍ దిజ్సీలి నమూయేలు

Lyrics

రా- ముఖారి కా-అట

యేసు కరుణ - యిదియే మా శరణు - యేసు కరుణ ॥

1. యేసుని కరుణ - యిదే మాకు శర ణని - యాసతో నమ్మిన - యధముల

కెల్ల ॥యేసు।

2. ఎన్నిక సేయక - యే పాపి నైనను - మన్నించి ట్రోచెడు - మా దేవుడైన

॥యేసు॥

3. పశ్చాత్తాపము నొందు - పాపుల నెల్లను - నిశ్చయముగం ట్రోవ నిపుణుం

డై యున్న ॥యేసు॥

4 దిక్కు లేకున్నటి - దీన జనాత్ములం - జక్కంగం ట్రోచెడు - సదయుం

డైయున్న ॥యేసు॥

-దిజ్సీలి నమూయేలు

Section: 326 క్రైస్తవ జీవితము · Book page: 298