FaithWalk
← Back to Songs

Song #419

యేసు నా ఆత్మ ప్రియుండు

రాగం: ఆనందలైరవితాళం: అటఛాయ: యేసు నామమే పావనము✍ మత్తయి నమూయేలు

Lyrics

'రా- ఆనందలైరవి (చాయ : యేసు నామమే పావనము) తా-అట

యేసూ నా యాత్మ రక్షకుండ - నన్ను - వాసిగా నీ రొమ్మున నుండం =

జేసియు జల - రాసులను నీవు - తీసివేయుము - మోసములం ద్రోసి ॥ యేసూ॥

1. జీవబాధ నే దాంటుదాంక - నన్ను - నీవె దాంచము నా రక్షక = రూపునకు

నడ్చి - ప్రోవు మో యేసు - దేవ యాత్మను - జీవమును జేర్చు ॥యేసూ॥

ప్రాపు లేని నా యాత్మన్‌ నీవు - నీదు - దాపునకుం జేర్చి ప్రోచి కావు =మో

'పరమాత్ముండా - యోపికతోం జూచి - యాపదలం బాపి - యాదరించుము

॥యేసూ॥

3. నా నమ్మకము నీ యందున్నది - నీలో -నేను గోరు సాయంబున్నది = గాన

నేం బ్రాపు - లేని నా తలను - బూని రెక్కల - లోన గప్పుము ॥యేసూ॥

4. యేసునీవే నాకు సర్వము - నీదు - దాస జనుల లేవనెత్తుము = నీ సుబల

మిమ్మో - యేసు రోగులకు - వాసిగాం జీకు వారలను నడ్చి ॥యేసూ॥

దైవ సహాయము - నడిపింపు 329

5. నావంటి ఘోరపాపి యేడి - యేసు - నీవంటి పరిశుద్ధుం డేడి = కేవలము

సత్య - భావముతో నిండి - నీవు కృపగల - దేవుండవు స్వామి ॥యేసూ॥

6. నీదుకృపా బాహుళ్యమందు - యేసు నాదు పాపము గప్పుకొందు = సాదరం

బగు - నీదు మాటల - మోదమున శుద్ధి - పాదుకొననిమ్ము | యేసూ॥

7. నీవు నిత్యజీవపు టూటవు - నాకు - జీవజలంబు నిచ్చి కావు = మోపు నా

యెదలోం గావంగ లేచి - జీవపదవికిం ద్రోవ దీయుమా ॥యేసూ॥

- మత్తయి నమూయేలు

Section: 326 క్రైస్తవ జీవితము · Book page: 298