FaithWalk
← Back to Songs

Song #415

దేవుని నాశ్రయించుట

రాగం: కాపితాళం: ఆది✍ ఎ5్‌ఎక్‌ షేతు

Lyrics

రా-కాపి తా-ఆది

ఓ దేవా నన్ను6 ట్రోవ - నీదె భార మయ్య రావే ॥యో దేవా॥

1. స్వామి స్వామి యన నా భారం - (ప్రేమం జూపను నీ భారం = పామరుల

'డ నన నా భారం - పాపిం ట్రోవను నీ భారం ॥బో దేవా॥

2. నెనరు తండ్రి యన నా భారం - నను గనులం జూడను నీ భారం = నిన్నే

నమ్మ నాదు భారం - నన్నెపుడు కావ నీ భారం ॥బో దేవా॥

3. కరుణ సాగర యన నా భారం - కరుణం జూపను నీ భారం = శరణని వే

డను నా భారం - సంతరింప నీ భారం ॥బో దేవా॥

4. మనవి సేయ నాది - భారం తనవిం దీర్చను నీ భారం = నిను మది దలం

'పగ నా భారం - నన్నుగా వనీ భారం ॥బో దేవా॥

-ఎ5్‌ఎక్‌ షేతు

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 294