Lyrics
రా - ముఖారి తా-ఆది
నీవే నా ప్రియుండవు - యేసు ప్రభు - నీవే నా యొడయుండవు = నీవే
'యనాది - దేవ పుత్రుందవు - నీవే లోక మెల్ల - నేర్చుగం జేసితివి ॥నీవే॥
1. పరమందు నీకుండు - పరమభాగ్యంబులు - నరకాయత్తుండ నైన - నా
కొరకు విడిచితివి ॥నీవే॥
2. నీవే ననుం ట్రోవ - నెనరు నేతెంచి - నీవొలుక బోసితివి - నీ నల్ల
సిలువపై ॥నీవే॥
3. నేనెవరిం ట్రేమింతు - నీ కంటె లోకమున - నే నెపుడు మరువను - నీ
ట్రీమ నాకర్త ॥నీవే॥
4 నీసేవనేం గోరి - నిన్నే ప్రతిపరతు - నీ సేవకుండ నైన - నే నెట్లు నిను
విడుతు ॥నీవే॥
55... సకలంబు నేలెడి - చక్కని రాజవు - సకలాధికారంబు - చక్కంగం చేయుదువు
నీవే!
6. నీ సేవకుల నెల్ల - నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద - నిత్య సహాయంబు
నీవే!
- వలిపాక జగన్నాధము
Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 294