FaithWalk
← Back to Songs

Song #413

యేసు తోడైయున్నం జాలును

రాగం: బిలహరితాళం: త్రిపట✍ వలిపాక జస్నూధము

Lyrics

రా- బిలహరి తా-త్రిపట

నీవు తోడై యున్నంజాలు - యేసు - నిత్యము నాకది మేలు = నీవు

ధరణినుండు - నీచపాపుల నెల్లంగావం బ్రేమ వచ్చి - ఘన ప్రాణ మిడినట్టి

నీవు॥

1. నినుం బోలు రక్షకుం దేడి - క్రీస్తు - ననుం బోలు పాతకుం డేడి = నిను

'నమ్ము వారలకు - నీ వొసంగుచుందువు - తనర౭ పాపక్షమ - దయచేత

నిలలోన।నీవు॥

2. నీ పాటి బలవంతుం డేడి - ప్రభు - నాపాటి దుర్చలుం డేడి = కాపాడు

చుందువు - కలకాలమును నీవు -నీ పాద సేవకుల - నీనేర్చురంజిల్ల ॥నీవు॥

3. నీవంటి యుపకారి యేడి - కర్త - నావంటి కడు దీనుం డేడి = జీవుల

కును గల్లు - జీవంబు లిచ్చుచు - జీవాధారము లొసంగి - జీవులం ట్రోచెడి

దైవ సహాయము - నడిపింపు 325

4. నీవంటి ధనవంతుండేడి - యేసు - నా వంటి ధనహీనుం డేడి = ప్రోవులై

యున్నవి - యీవులు నీయందు - నీవువాని నొసంగి నిరతంబు ననుం గావు

॥నీవు॥

- వలిపాక జస్నూధము

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 294