FaithWalk
← Back to Songs

Song #412

దైవసహాయము

రాగం: మధ్యమావతితాళం: ఏక✍ చుల్లెల దావీదు

Lyrics

రా - మధ్యమావతి (దావీదు కీర్తన 121) తా-ఏక

కొండల తట్టు నేం - గోర్మెతోడ నాదు కన్ను లెతెద నిప్పుడే = దండియౌ

సహాయ మెచటి - నుండి నాకు వచ్చునో - యండయౌ ప్రభునిచే స -

'హాయంబు కలుగును ॥గొండల॥

1. ఆయన భూమ్యాకాశము - లన్నిటను సృృజించెంగా = యాయన యికం

దొట్రిల్ల - నీయండు నీ పాదము ॥గొండల॥

324 క్రైన్రవ జీవితము

2. నిన్నుం గాపాడు వాం డెన్నండును గున్మండు = పన్ను గ నిశ్రాయేల్‌ గా -

పాడు వాండు కున్మండు ॥కొండల॥

3. నీకు యెహోవాయే - నిజముగా గాపగు = నీ కుడిప్రక్మను బ్రభుం డు -

నీకు నీడగా నగు ॥కొండల॥

4. ధాత్రిం బగు లెండ దెబ్బ - రాత్రి వెన్నల దెబ్బయే = మాత్ర మైనను నిన్ను

- మార్మొనంగం జాలవు ॥కొండల॥

క. ఏ యపాయమును రా - నీయకుండ నా యెహోవ = పాయక నినుం

గాచును నీ - ప్రాణముం గాపాడును ॥కొండల॥

6. మోదంబుతో నిది - మొదలుకొని నిత్యమున్‌ = నీదు రాక పోకలందు -

నిను యెహోవా కాచును ॥కొండల॥

7. జనక కుమారాత్మకును - ఘనత మహిమ కల్లును = మును పిపుడెల్లప్పుడు

యుగ - ముల కగు గా కామేన్‌ ॥కొండల॥

-చుల్లెల దావీదు

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 292