FaithWalk
← Back to Songs

Song #406

క్రీస్తుని వెంబడించుట

రాగం: కమానుతాళం: ఆది✍ జాక్‌ వేస్‌ నీ

Lyrics

రా- కమాను తా-ఆది

మనసు నిచ్చి వినుమా - మది ననుసరించి చనుమా ॥మనసు॥

1. అరయ యేసు సిలువ - యది - అమరపురికి త్రోవ = ఆ రమ్యమైన త్రోవ

- యది యనుసరించినావ - అది యరసి చూచినావ? ॥మనసు॥।

2. అది నడచి నడచి పోను - ఆనందమిచ్చి చనును = అది యేసు సిలువ

'తూను - అది యనుసరింపదగును - అది యందరు చనదగును ॥మనసు॥

౩. రక్తమయపు బాట - నీ - ముక్తికదియె యూట = భక్తులందరి యెదుట స-

దృక్తి మెరయు పాట - లనురక్తి బాడెదరచట ॥మనసు॥

4. ఎంత పాపమైన - మదికెంత భారమైన = ఎంత దయయోగాని - యది

ఎంత కృపయొ గాని - అతి శాంతి నిచ్చులోన ॥మనసు॥

5. సాటిలేనిదారి - మన - స్వామిచూపుదారి = మేటికల్వరిదారి - జనకోటి

దుర్గుణహారి - మనకోటకు రహదారి ॥మనను॥

6. వలదులోకమేల - నీ - వలపు నా కికేల = నిలువుమింక చాలు - నని

బిలుచు యేసుమోల - నే గొలుతు కాలమెల్ల ॥మనసు॥

-చెట్టి భానుమూర్తి

407 What a friend we have in jesus

1. థ్రీతిగల మన యేసుం 2... నీతిగల మన యేసు

డెంతో గొప్ప మిత్రుండు ధృతిగల మిత్రుండు

మితిలేని దయచేత మృతిం బొంది కృపతో వి

హత్తుచుం ట్రేమించును శ్రాంతి కలిగించెను

క్రీస్తునొద్ద మన భార భీతి నొందు బాపు లైనం

మంత నప్పగించినన్‌ జింతాక్రాంతులైనను

శక్తిగల యేసుచేత క్రీస్తు యొక్క దీప్తి చేత

మోంత లెల్ల వీడును కొత్త గతిం జూతురు

నమ్మిక - నెమ్మది 321

3. దయగల మన యేసు

ప్రియమైన మిత్రుడు

మాయలోకమందు నిజా

శయుండై కాపాడును

భయ దుఃఖ శ్రమ లాది

మోయరాని బాధలన్‌

జయ మొప్ప నేర్చి యేసు

స్థాయి వృద్ధిచేయును.

408 Jesus, L

1. యేసూ, యాత్మ ప్రియుండా

నిన్ను నాశ్రయించితి

లేవంగాం దరంగముల్‌

గాలివాన కొట్టంగా

లోకబాధ లన్నింటన్‌

నన్ను దాంచు రక్షకా

రేపునకు నడ్బుము

నాదు యాత్మన్‌ బ్రోవుము

2. దిక్కు లేని యాత్మకు

వేజె ప్రాపు లేదింక

ఒంటిగాను విద్వక

నన్ను నాదరించుమి

నిన్నె నమ్మి యుంటిని

నీవె నా సహాయము

కాపులేని నా తలన్‌

కాయుమా నీ నీడను

4 ధారుణిలో యేసుగాక

వేరుగొప్ప మిత్రుండా?

పరలోకమందు యేసే

వీరుడౌ రక్షకుడు

నారకుల! గావ వేగం

గ్రూర హింసం బొందెను

కరుణించి నిచ్చి ప్రతి

ప్రార్థన నాలించును.

- జోసెఫ్‌ మెడ్లికాట్‌ ట్రీవెన్‌

over of my soul

3. క్రీస్తు నిన్నెం గోరుదున్‌

దొర్కు నన్ని నీ కడన్‌

పడ్డ హీను నెత్తుమో

స్వస్థపర్చు రోగులన్‌

న్యాయశుద్ధ నామము

నీదె, నేను పాపిని

నేను పాపపూర్ణుండన్‌

నీవు ప్రేమారూపివి

4. పాపమెల్ల మాన్చంగా

నీదు డ్రేమ చాలును

మాన్సు నీళు నాయెదన్‌

ద్ధి చేయయా నిమ్ము

నీవు బ్రత్కు టూటవు

త్రాగనిమ్ము నీదరిన్‌

పుట్టి నాదు నాత్మలో

నెల్ల ప్రొద్దు పారుమి

322 క్రై జీవితము

409 Rest of the weary

1, మా శ్రమ లన్ని తీర్చితివి

'మాకు విశ్రాంతి నిచ్చితివి

మహిమ నీకు గల్లెడును

మిత్రుండవైన రక్షకుండా!

2. సందియ మంతం దీర్చితివి

పూర్ణ విశ్వాస మిచ్చితివి

మహిమ నీకుం గల్లెడును

'మిత్రుండ వైన రక్షకుండా!

410 Art thou we

1. అలసటపడ్డ నీవు

దేవోక్తి విను

రా నాయొద్ద, సు విశ్రాంతి

పొందుము

2. నేను చూచు గుర్తు లేవి,

వాని కుండునా?

ప్రక్క గాలుసేతులందు

గాయముల్‌'

3. రాజుంటోలి కిరీటంబు

వాని కుండునా

“యుండుగాని ముంద్లచేత

నల్లిరి

కన్నీళ్లు నీవు తుడ్చితివి

మాకు సంతోష మిచ్చితివి

మహిమ నీకుం గల్లెడును

మిత్రుండవైన రక్షకుండా!

నీ చరణంబు నమ్మితిమి

కరుణం జూపి ప్రోచితివి

మహిమ నీకుం గల్లెడును

మిత్రుండ వైన రక్షకుండా!

-జాక్‌ మాన్‌సెల

అను: ఐర్నార్ట్‌ బూకా

ary, art thou languid?

నన్ను € జేర్చుకొమ్మనంగం

జేర్చుకొనునా?

'జెను లోకాంతంబు దాంక

చేర్చును"

వాని వెంబడింతు నేని

యేమి లాభము?

'పావ దుఃఖ కష్టములు

వచ్చును"

చావుమట్టు కోర్తునేని

ఏమి యిచ్చును?

'సంతోషంబు సౌఖ్య మింక

మోక్షము"

-జాక్‌ వేస్‌ నీ

దైవసహాయము - నడిపింపు

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 290