FaithWalk
← Back to Songs

Song #404

కష్టకాలమందు నోదార్పు

రాగం: ముఖారితాళం: కురుజంపె✍ కరాళ జాన్‌

Lyrics

రా- ముఖారి తా-కురుజంపె

జడియకుము నే నే యున్నానని - కడు నెనరు వాక్కిచ్చిన యేసుని -

'యడుగుజాడలు వెంబడించి - నడుచుకొనరాదా - జీవా = యిడుమ అధికము

గలిగిన ప్రభుని - కడకుం జేరరాదా ॥జడియకుము॥

1, ఇప్పుడు నిను బాధపరచెడి -ముష్పులం దలపోసి తప్పక - గొప్ప ప్రేమార్థంపు

శిక్షకు - నొప్పియుండరాదా - నీ = తప్పులన్‌ విడి ప్రభువు నందు - మెప్పు

బొందరాదా ॥జడియకుము॥

2. ఘనము ధనము సౌఖ్యంబు బోయి - వ్య - సనము శోధన మున్న యోబు

- మనసు దృఢము చేసి ప్రభుని - మహిమ పరపలేదా - నీ = మనసు

దృఢంబటుల జేసి - మహిమ పరపరాదా ॥జడియకుము॥

3. బీద లాజరుండు భువిని - బాధ నొందిన సాద్భృశ్యంపు - బోధన నీ

మానసమున - పాదుకొనలేదా - యతం = డాదరింపంబడిన విధము -

మోద మియ్యలేదా ॥జడియకుము॥

నమ్మిక - నెమ్మది 319

4. మున్ను స్తెఫనును రాళ్లతోం గొట్టు - చున్న పగతుర కొరకు దేవుని - మిన్ను.

వైపునం జూచి యోర్చి - మన్న నడుగలేదా - నీ = కున్న శ్రమలటు లోర్చం

'అభువు - తెన్ను జూపలేడా ॥జడియకుము॥

5. భక్త జనులను ఖైదుకు నీడ్చి - బాధలు గావించినప్పుడు - శక్తి హీనుల

మంచు యేసుని - శక్తి నమ్మలేదా - యా = యుక్తసహాయము దొరకువరకా

- సక్తి నుండలేదా ॥జడియకుము॥

- కరాళ జాన్‌

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 288