FaithWalk
← Back to Songs

Song #403

క్రీస్తు పేరటం బాడుట

రాగం: ఆనందభైరవితాళం: ఆది

Lyrics

రా - ఆనందభైరవి తా-ఆది

'పాడుదును క్రీస్తు పేర పదము - నెంతో - చేడుదు నా దివ్యాగురు నివ్విధముం

= జూడంజూడ మదిలో నెంతో - వేదుకగా మజె వింత - జేదుం బోలినవా

డిహ - లేండు లేండందు నహహా ॥పాడుదును॥

1. పెక్కు పాపములలోన మణంగి - నాదు -తక్కువ బుద్ధిచే నందణంగి దిక్కు

గానక నుండు వేళ - దికృయి చనుదెంచి మరల - గ్రక్కున కరము జూచి -

చక్కికిం జేర్చి ప్రోచె ॥పాడుదును॥

2. మోసపు లోక వాంఛలను - వట్టి - యాశలతోం గూడికొన్న కలలు =

రోసితిం గాన వాని - యేసుతోం గూడుకొంటి - వీసమైనను లేమి - లేశము

లేదనుస్వామి ॥పాడుదును॥

3. పాయ నెన్ఫటికిని వాసిగా - బాస - త్రోయను త్రోయను యని చేసెగా =

రోయక న న్ఫావిభుండు - సాయమై రక్షించు నెపుడు - నా యనీతి భయములు

మాని - యాయనే జయంజయమని ॥పాడుదును॥

4. చాలు చాలు పాపమానీ చెలిమి - నిత్య - కాలము గలిగించు మృత్యుకలిమి

యేలికైన నాయిమ్మాను - యేలు నాయందు దయను - మేలిమి

నగుపరచినట్టి- జాలినేం గంటిం గాన ॥పాడుదును॥

5. ధరలో దేనికి భయపడను - వెట్టి - తరుణమైనను చేయి విడను =

కరుణామయుండు నన్ను - కరుణ నేర్చరచి మున్ను మరణమందును వాని -

శరణం నాశరణమని ॥పాడుడును॥

= వెడమీాస్వాము

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 286