FaithWalk
← Back to Songs

Song #402

దేవుండే మన దిక్కు

రాగం: ఖరహరప్రియతాళం: ఆది✍ గాలవల్లి నతానియేలు

Lyrics

రా - ఖరహరప్రియ తా-ఆది

దినదినముకు - దిక్కు నీవే - మా దేవుండా - మమ్ము = కనిపెట్టి కాపాడ

నెపుడు - కర్త వీవే కర్త వీవే ॥దినదినమునకు॥

1. పనికిమాలిన వారము - పాపిష్టలము నీదు = కనికరమును జూచి కృపతోం

- గావు మమ్ము గావు మమ్ము ॥దినదినమునకు॥

2... పాప మైన లోక మైన పి- శాచక మైన మమ్ము€ = భట్టి రక్షింప వచ్చిన

బాపు నీవే ప్రాపు నీవే ॥దినదినమునకు॥

3. కష్టములు - కాని శోధనలు మమ్ముం = జుట్టు కొనంగ నీ కృపనెంతో -

చూపుదువే చూపుదువే ॥దినదినమునకు॥

4. నిందలైన దెబ్బ లైన - నీదు నామమున మేము = పొందంబోవు కాలమందు

దండ్రి వీవే తండ్రి వీవే ॥దినదినమునకు॥

5. సత్యమైన వాక్య మిచ్చి - సారమును దెల్పి నీదు = నిత్యజీవ మార్గ మందు

- నిలిపితివే నిలిపితివే ॥దినదినమునకు॥

6 ఆసం గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు = దాసులమై

అకుకునట్లు - ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము ॥దినదినమునకు॥

7. విశ్వాస నిరీక్షణ (ప్రేమ - లింపుగా మాకు నీవు = శాశ్వతముగం బంపించుమి

- థ్రేష్టముగను శ్రేష్టముగను ॥దినదినమునకు॥

- గాలవల్లి నతానియేలు

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 286