Lyrics
రా - నాధనామక్రియ తా-ఏక
వెరువనేల మనసా - క్రీస్తుని - వేండవే నా మనసా = యిరుకునం బడి
'యెడు - వేళలో? క్రీస్తుని - చరణము చేరువ - జేరిన సుఖ మది ॥వెరువ॥
1. శోధన కాలమునం - క్రీస్తుని - బోధకు చెవి నిమ్మా = సాధించెడు సా -
తానుని వల మరి - ఛేదించెడు నింక - బెదరకు ॥వెరువ॥
2. పాపపు ప్రీ వచ్చి - పరిమళ తైలము తాం దెచ్చి = పాప మెడలు నని
తనలో ననుకొని - యేపున క్రీస్తుని - నెలమి భజించెను ॥వెరువ॥
3. గ్రుద్జివాడు నిలిచి - మార్గము - బడ్డ యేసుని బిలచి = చెడ్డవాడనని
చేయివిడువకు మన = దొడ్డ క్రీస్తు 'కందోయి నొసంగెను ॥వెరువ॥
4 గాసి బడుచు రోగి - యగు చెలి - యాశచేత వచ్చి = వాసిగ యేసుని
వస్తమంటి సుఖ - వాసి యయ్యె ప్రభు - యేసుని కృపచే ॥వెరువ॥
ర. లాజరుండు మృతుడై - పడుచే - ళ సమాధికి వచ్చి = లాజరా యని -
బల్మరుణను బిలువంగ - రాజిల ట్రతికెను - (బ్రాణాన్వితుండై ॥వెరువ॥
6. పరిసయ్యునిలోని - భావము - ప్రభు తాం గనుంగొనుచుం = తిరిగి పొమ్ము
నీ = దురితము వెడలెను - వెరువకు మని యాదరముగ బలికెను ॥వెరువ॥
"కెండు కన్నులు *కూడుకొనినవాడు
నమ్మిక - నెమ్మది 317
Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 286