← Back to Songs
Song #316
క్రైత్రవ జీవితము
Lyrics
4. నీతికవచంబును - నెనరుతో ధరియించి - నిలిచెదము నిలిచెదము - లోక
'ఘాతకుండైన పి - శాచిని యెదిరించి - కట్టెదము కట్టెదము ॥యేసు॥
5. శోక మొందక యేసు - రాకడ కాళించి - రంజిల్లు చుండెదము - దూత =
మూంకలతో గూడి - మోద మొప్ప యేసుని - పొగడెదము పొగడెదము
॥యేసు॥
Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 286