FaithWalk
← Back to Songs

Song #400

క్రైస్తవుల నిర్భయము

రాగం: ముఖారితాళం: అట

Lyrics

రా- ముఖారి (రాయ : మన మొదటి తల్లిదండ్రుల్‌) తా-అట

యేసునాధుని సేవ - యిపుడు మాకబ్బెను - వెబవము వెబవము = యేసు

= దాసులతో - బొత్తు - భక్తి మా కమరెను - జడియము జడియము ॥యేసు॥

1. లోక జ్ఞానములోని - లోతుం దెలిసి మేము - లొంగము లొంగము -

యేసు = రాకడకొజకు సంత - సించి యెల్లప్పు - డుండెద ముండెదము

॥యేసు॥

2. దైవజనుల మని - ధైర్యముతో మేము - పల్మెదము పర్మెదము - పాప =

భారమంతయు యేసు - ప్రభున కప్పగించి - బ్రతుకుచు బ్రితుకుచు ॥యేసు॥

3. శుభవర్తమానము - సొంపుగా నరులకుం జెప్పెదము జెప్పెదము - లోక

= వైభవములను - వాంఛించక యేసుని - పలికెదము పలికెదము ॥యేసు॥

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 284