FaithWalk
← Back to Songs

Song #399

క్రైస్తవాదరణ

రాగం: ముఖారితాళం: త్రిపుట

Lyrics

రా- ముఖారి

భయము నొందకుము - క్రైస్తవ సహోదర యింక - భయము నొంద

కుము = భయము నొందకుము హృ - దయ వాసుండగు క్రీస్తు - దయ నీ

తలంపు లెల్ల - రయముగ నెరవేర్చు భయము॥

1. దీవింపంబడెడు - జగమున కిరుకౌ - త్రోవ జను నపుడు = భావ జ్ఞానము

వీడ - భయపుం జీంకటి గూడుం - గావున మది యేసు - భావింప గతి జేర్చు

'భయము॥

2. నీ యాత్మం జూచి - కయ్యము జేయ - డాయు పిశాచి = యా యుద్ధమున

బ్రత్య - య మ్మనెడు డాల్ఫట్ట - నా యెడం గ్రీస్తు స- వాయుండై గెల్పించు

'భయము॥

"దూతలు (నశింపనివి)

నమ్మిక - నెమ్మది 315

3. జగము నిన్ఫట్టి - వెన్మకు నీడ్చి- పగం దీరం గట్టి = యెగతాళి గావించు -

బెజింగి క్రీస్తుని పిల్వం - డగంబట్టు మపుడు నీ - పగ మాన్సి విడిపించు

॥భయము॥

4 కలుష జాలంబు - మాయా కీట - కముల జాలంబు = గల బావి నీ

యాత్మ - గలియకుండంగ యేసు - దలంచు మప్పుడు నిం జే - తంబట్టి

కాపాడు ॥భయము॥

5. శ్రమ దండనముల - శిశు శిక్షించు - జనకు విధముల = సమకూర్చు నీ

దేవు - డమిత (ప్రేమను గాంచి - యమలమౌ మతి నోర్చు - మపుడు

మేలిడు నీకు ॥భయము॥

6ఈ కన నీదు చటుల - దుఃఖాదు లె - ట్లను వీడు నటులం = గొన దినమున

న్యాయ - మును దీర్చంగాం క్రీస్తు - చను దెంచి నిత్య జీ -వన కిరీటము

నిచ్చు ॥భయము॥

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 284