← Back to Songs
Song #398
రేపటిని గూర్చి చింతింపకుము
రాగం: నాధనామక్రియతాళం: క్రాంతము వెడలించు - దేవుం డెహోవ నీ -దికృని నమ్మి✍ మిక్టిలి నమాయేలు
Lyrics
రా - నాధనామక్రియ తా-అట
జీవమా చింతించకుండు - నిన్ను: - గావ వచ్చిన యేసు కరుణా మయుండు
= జీవమా చింతించి - క్షితి మూరె డైన నీ - జీవము కున్ఫతిం జేసెదవా -
కావున నీ చింతా - క్రాంతము వెడలించు - దేవుం డెహోవ నీ -దికృని నమ్మి
॥జీవమా॥
1. గగన వీధిని బోవు - ఖగములు దున్నునా - తెగంగోసి కొట్లలో - దాం
చునొకో = యగణిత పక్షుల - కాహార మియ్యంగ - బెగడెద వెందుకు -
పెంచు ని నృత డు ॥జీవమా॥
2. పక్షి వృక్షాదుల - పై నింత (ప్రేమతో - భక్షణ లిచ్చుచుం - బాలింపంగా =
నక్షరములకంటె - హెచ్చుగ నన్నెంచి - యక్షయముగ నేలు - నల్బవిశ్వాసి
॥జీవమా॥
3. మిశ్రాయీం బాధల - మేరల దొలంగించి - యిశ్రాయేలుకు - మన్నా -
నియ్యలేదా = యాశ్రయమై నీదు - హస్తము విడువక - నీ శ్రమలను బాపి -
నిన్నేలునతడు ॥జీవమా॥
- మిక్టిలి నమాయేలు
Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 284